HomeTelugu Newsరవితేజ 'మహాసముద్రం'

రవితేజ ‘మహాసముద్రం’

2 12డైరెక్టర్‌ అజయ్ భూపతి.. ఆర్ఎక్స్ 100′ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం రెండవ సినిమాకు ‘మహాసముద్రం’ అనే కథ రాసుకుని రెడీగా ఉన్నారు. ముందుగా ఆయన నాగ చైతన్యతో ఆ సినిమా చేద్దామనుకున్నాడు. కానీ కొని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో అజయ్ సీనియర్ హీరో రవితేజను సంప్రదిస్తున్నాడట. ప్రస్తుతం విఐ ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నాడు మాస్ మహారాజ. మరి ఆయన ఆజయ్ భూపతి చెప్పబోయే యాక్షన్ స్క్రిప్ట్ ‘మహాసముద్రం’ను మెచ్చి అంచుల్లోకి దిగుతారేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu