HomeTelugu Big Storiesఅల్లు అర్జున్‌ న్యూలుక్‌ వైరల్‌

అల్లు అర్జున్‌ న్యూలుక్‌ వైరల్‌

Allu Arjun new look viral i
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ న్యూలుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. పుష్ప-2 అదే లుక్‌లో కనిపిస్తారని అందరూ భావిస్తున్నారు. అయితే… బన్నీ లుక్ మూవీ కోసం కాదు. ఓ కమర్షియల్ యాడ్ కోసం. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఈ యాడ్‌ వస్తుంది. ఈ లుక్‌లో బన్నీ.. నోట్లో సిగార్ పెట్టుకొని నళ్ళ కళ్ళజోడుతో జుట్టు కాస్త తెల్లబడి పక్కా మాస్.. అనిపిస్తున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ న్యూలుక్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అల్లు అర్జున్‌ ఇటీవలే.. సుకుమార్ డైరెక్షన్‌లో నటించిన చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా కలిసి నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్నహీరోయిన్‌గా.. సమంత స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసిన మేకర్స్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్‌లో ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu