HomeTelugu Trending'అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌' ప్రారంభం

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌’ ప్రారంభం

Ambajipeta marriage band mo
‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు సుహాస్ కొత్త సినిమా ఆరంభం అయింది. ఈ సినిమాకు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ అనే టైటిల్ ఫిక్స్‌ చేశారు. స్వేచ్ఛ క్రియేషన్స్ తో కలసి గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం ఆరంభమైంది.

Ambajipeta marriage 1

ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. తొలి షాట్ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ‘C/O కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా,ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ సినిమాతో దుష్యంత్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu