HomeTelugu Trending'మోస‌గాళ్లు' హీరోయిన్‌ ఫస్ట్‌లుక్‌

‘మోస‌గాళ్లు’ హీరోయిన్‌ ఫస్ట్‌లుక్‌

Mosagallu heroine first loo

మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘మోస‌గాళ్లు’. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ జీ చిన్ డైరెక్షన్‌లో ఈ సినిమాలో మంచు విష్ణుకి సోదరిగా స్టార్‌ హీరోయిన్‌ కాజల్ నటిస్తోంది. సునీల్ శెట్టి విలన్ గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ కథతో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

తెలుగు- ఇంగ్లీష్ సహా పలుభాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌ ఫస్ట్‌లుక్ ని రివీల్ చేసింది చిత్రబృందం. ఆమె పాత్రను మోహినిగా పరిచయం చేశారు. విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu