HomeTelugu Trendingపిక్ టాక్ : అమీషా గ్లామరసం.. రచ్చ రచ్చే

పిక్ టాక్ : అమీషా గ్లామరసం.. రచ్చ రచ్చే

Amisha Patel Glamour Photos

బాలీవుడ్ హాట్ బ్యూటీ అమీషా పటేల్ గురించి, ఆమె బోల్డ్ నెస్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లోనే వెరీ బోల్డ్ బ్యూటీల లిస్ట్ లో అమీషా పటేల్ ముందు వరుసలో ఉంటుంది. అందాల ప్రపంచంలో రెగ్యులర్ బికినీ తారగా వెలిగిపోతున్న సీనియర్ క్రేజీ హాట్ బ్యూటీ ఎవరు అంటే.. టక్కున చెప్పే పేరు అమీషా పటేల్ దే. పైగా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ అంటే, అమీషా పటేల్ కి ఎనలేని ప్రేమ. వారి సంతోషం కోసం ఎప్పటికప్పుడు తన అందాల ఘాటును వడ్డిస్తూ ఉంటుంది. నిత్యం బిజీ లైఫ్ లో నీరసించి పోయిన తన ఫాలోవర్స్ లో అమీషా పటేల్ రొమాంటిక్ ఉత్సాహాన్ని నింపుతుంది.

ప్రస్తుతం అమీషా పటేల్ సెక్సీ డ్రెస్ లో ఉన్న ఓ హాట్ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. మిలమిల మెరిసిపోతున్న టైట్ డ్రెస్ లో అమీషా పటేల్ తన క్లీవేజ్ షోతో రచ్చ రచ్చ చేసింది. తన థైస్ అండ్ తన టాప్ లెస్ గ్లామర్ డోస్ తో కుర్రాళ్లకు అమీషా పటేల్ మళ్ళీ చెమటలు పట్టించింది. ఈ మధ్య ఈ అమ్మడు పోస్ట్ చేసే ఒక్కో పోస్ట్ కి కుర్రాళ్ళు షేక్ అయిపోతున్నారు. ఇదే క్రమంలో అమీషా పటేల్ మరోసారి అదే పని చేసింది. హాట్ అండ్ టైట్ డ్రెస్ లో సెక్సీ లుక్స్ లో తన అందాల షాట్స్ ను అమీషా పటేల్ షేర్ చేయడంతో ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

దీనికితోడు అమీషా పటేల్ వయ్యారంగా చూస్తూ ఘాటు పోజులిచ్చింది. ముఖ్యంగా కారులో ప్రయాణిస్తున్న సమయంలో అమీషా పటేల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్,
అలాగే, అందమైన వెడల్పాటి తన క్లీవేజ్ అందాలను జోరుగా వడ్డించిన విధానం అదిరిపోయింది. మొత్తమ్మీద అమీషా పటేల్ పోస్ట్ చేసిన ఈ ఘాటు వీడియోకు ఇప్పుడు సూపర్ కామెంట్లు వచ్చి పడుతున్నాయి. “అమీషా పటేల్ నుంచి క్రేజీ ఫోజు”, “భారీ అందాలకు అమీషా పటేల్ సింబాలిజం” అంటూ అమీషా పటేల్ అందాల పై నెటిజన్లు పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెడుతున్నారు. మరీ మీరు కూడా అమీషా పటేల్ లుక్స్ పై ఒక లుక్కేయండి.

https://www.instagram.com/reel/Cm0ulY7IYch/?igshid=YmMyMTA2M2Y%3D

Recent Articles English

Gallery

Recent Articles Telugu