HomeTelugu Big Storiesఆసక్తికరంగా 'అనగనగా ఓ అతిథి' ట్రైలర్‌

ఆసక్తికరంగా ‘అనగనగా ఓ అతిథి’ ట్రైలర్‌

Anaganaga O Athidhi Trailer

టాలీవుడ్‌లో ‘RX100’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. తాజాగా ఓ కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాయల్‌, చైతన్య కృష్ణ ప్రధాన ప్రధాన పాత్రలతో తెరకెక్కించిన పీరియాడిక్ థ్రిల్లర్ ‘అనగనగా ఓ అతిథి’. కన్నడ దర్శకుడు దయాల్ పద్మనాభన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ట్రెండ్ లౌడ్ బ్యానర్ పై రాజా రామామూర్తి – చిందబర్ నటీశన్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్‌కు మంచి స్పందన వచ్చాయి. ‘ఆహా’ ఓటీటీలో నవంబర్ 20న ఈ చిత్రం విడుదల అవుతున్న కానుంది. ఈ నేపధ్యంలో ‘అనగనగా ఓ అతిథి’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu