HomeTelugu Trendingఇటలీల్లో అనసూయ.. వీడియో వైరల్‌

ఇటలీల్లో అనసూయ.. వీడియో వైరల్‌

Anasuya in Italy .. Video g
తెలుగు హాట్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ఇటు బుల్లితెర, అటు వెండితెరపై కూడా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా బ్యూటీ ‘థ్యాంక్ యూ బ్రదర్’ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. వీటితో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ మార్తాండ సినిమాతో పాటు.. రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ.. సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను షేర్‌ చేస్తుంది. తాజాగా అనసూయ సోషల్‌ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అనసూయ బుల్లి నిక్కరుతో తన అందాలతో నెటిజన్ల మతులు పోగోడుతుంది.. ‘నీలి ఆస్మా’ అనే పాపులర్ హిందీ పాటకు స్లోమోషన్‌లో నడుతూ వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఆమె రవితేజ ఖిలాడి సినిమా కోసం ఇటలీ వెళ్లింది. అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఓ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అనసూయ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే నెటిజన్లు లైకులు వర్షం కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Recent Articles English

Gallery

Recent Articles Telugu