HomeTelugu Trendingఅనసూయ న్యూ ఫొటో షూట్‌.. వైరల్‌

అనసూయ న్యూ ఫొటో షూట్‌.. వైరల్‌

10 19
తెలుగు హాట్‌ యాంకర్‌ అనసూయకు ఉన్న క్రేజ్‌ మనకు తెలిసిందే. అంతలా ఆమె ‘జబర్దస్త్’ షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది.

35 సంవత్సరాల వయసులో కూడా అనసూయ ఇటు సినిమాల్లోనూ అటు బుల్లితెరపైన రాణిస్తుండటం విశేషం. ఇప్పుడు అనసూయ చేతిలో నాలుగైదు పెద్ద సినిమాలు ఉన్నాయి. అంతేకాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu