HomeTelugu Big Stories'పుష్ప' లో అనసూయ లుక్‌.. ఫొటో వైరల్‌

‘పుష్ప’ లో అనసూయ లుక్‌.. ఫొటో వైరల్‌

Anasuya photos leak from pu

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. యాకంర్‌ అనసూయ కీలక పాత్రలో నటిస్తుంది. గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. అయితే అనసూయ ఈ సినిమా నెగెటివ్ పాత్రలో నటిస్తోందని తెలుస్తుంది.

తాజాగా ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటో అనసూయ డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌లో, చిత్తురు యాసలో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.అనసూయ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సునీల్ భార్యగా అనసూయ కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ క్రిస్మస్ కానుకగా 2021 డిసెంబర్ లో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu