HomeTelugu Trending'అన్నాత్తే' టీజర్‌

‘అన్నాత్తే’ టీజర్‌

annathe teaser
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’ టీజర్‌ని విడుదల చేశారు. శివ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్‌, మీనా, ఖుష్బు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రజనీ క్యారెక్టర్‌ ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న నేపధ్యంలో తాజాగా దసరా కానుకగా గురువారం సాయంత్రం టీజర్‌ను విడుదల చేశారు.

దీపావలి కానుకగా సినిమాని విడుదల చేయబోతున్నారు. `దర్బార్` తర్వాత రజనీకాంత్‌ నుంచి వస్తోన్న సినిమా ఇది. దీంతో ఈ చిత్రం అదిరిపోయే బ్లాక్‌ బస్టర్‌ కొట్టాలని కసిగా ఉన్నారు రజనీ. అందుకు తగ్గట్టుగానే అన్ని అంశాల మేళవింపుగా దీన్ని దర్శకుడు శివకుమార్‌ తెరకెక్కించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu