HomeTelugu Trending'మన్మథుడు 2' లో మరో ముద్దుగుమ్మ

‘మన్మథుడు 2’ లో మరో ముద్దుగుమ్మ

12 20టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ప్రస్తుతం ‘మన్మథుడు 2’ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు మరో అందమైన హీరోయిన్ కూడా ఈ చిత్రంలో నటించనుంది. ఆమే అక్షర గౌడ. హిందీ, కన్నడ సినిమాల్లో నటించిన అక్షరకు ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. తన చేతిలో సినిమాలు ఉన్నా నాగార్జునగారితో నటించడం కోసమే ఈ సినిమాకు ఒప్పుకున్నానని, ఇందులో తన పాత్ర చాలా అందంగా, ఎంటెర్టైనింగా ఉంటుందని అక్షర అంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu