HomeTelugu Trendingరాంచరణ్ 15వ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

రాంచరణ్ 15వ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

Ramcharan movie AR Rahaman
మెగా పవర్ స్టార్ రాంచరణ్-శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాంచరణ్ కెరీర్‌లో 15వ సినిమా ఇది. ఇందులో కియారా అద్వానీని ఓ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే శంకర్ తీసిన చాలా సినిమాలకు రెహమాన్ సంగీతం అందించారు. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu