HomeTelugu Trendingఖుషీ: సెకండ్‌ సాంగ్‌ ప్రోమో

ఖుషీ: సెకండ్‌ సాంగ్‌ ప్రోమో

Aradhya Song Promo from Ku
విజయ్‌ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషీ’. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తైంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్‌లు, పాటలు ఈ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. అంతేకాక ఈ సినిమాలో స్టార్‌ హీరోయిన్‌ సమంత నటిస్తుంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘ఖుషీ’. ఈ సినిమా టైటిల్‌ ఒకటే కావడంతో ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై అందరూ ఎంతో ఆసక్తికగా ఉన్నారు.

రోమ్‌-కామ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో వరుస అప్డేట్స్‌ ఇస్తున్నారు మేకర్స్‌. తాజాగా ఖుషీ సెకండ్ సింగిల్‌ ప్రోమోను విడుదల చేశారు. సిద్ శ్రీ రామ్‌ ఆలిపించిన ఈ పాటకు శివ నిర్వాణ సాహిత్యం అందించాడు. ఈ పాట ఫుల్ సాంగ్‌ జూన్‌ 12న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే రిలీజైన నా రోజా నువ్వే సాంగ్‌ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu