HomeTelugu Trending'అర్జున్‌రెడ్డి' డిలీట్‌ సీన్‌.. వైరల్‌

‘అర్జున్‌రెడ్డి’ డిలీట్‌ సీన్‌.. వైరల్‌

Arjun Reddy Deleted Scene

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండకు స్టార్‌ హోదా తీసుకొచ్చిన సినిమా ‘అర్జున్‌రెడ్డి’. ఈ సినిమా విడుదలైన నిన్నటికి(ఆగస్ట్‌ 25)ఐదేళ్లు. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్‌ సందీప్‌ వంగా ‘అర్జున్‌ రెడ్డి’ నుంచి ఓ డిలీట్‌ సీన్‌ని రిలీజ్‌ చేశారు. 2.53 నిమిషాలు ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సీన్‌లో విజయ్‌ దేవరకొండ, రాహుల్‌ రామకృష్ణ మధ్య సంభాషణలను చూపించారు. ఈ డిలీట్‌ సీన్‌ని దర్శకుడు సందీప్‌ వంగా ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘అర్జున్‌రెడ్డి’ కి ఐదేళ్లు. ఈ సందర్భంగా ఈ సీన్‌ని షేర్‌ చేసుకోవడం సంతోషంగా ఉంది. చిత్రబృందానికి నా కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu