HomeTelugu Trending'అశోకవనంలో అర్జున కళ్యాణం' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Ashoka vanamlo arjuna kalya

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్‌ చింత డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రుక్సర్‌ ధిల్లాన్‌ హీరోయిన్‌గా నటించింది. సుధీర్‌ చంద్ర నిర్మించారు. ఇదివరకే రిలీజైన పోస్టర్‌, సాంగ్స్‌ చూస్తుంటే పెళ్లి కోసం పాట్లు పడే మధ్యతరగతి అబ్బాయిగా విశ్వక్‌ సేన్‌ నటించినట్లు తెలుస్తోంది.

కాగా మార్చి 4న విడుదల కావాల్సిన విశ్వక్‌ సేన్‌ ముహూర్తం బాగోలేదంటూ దాన్ని వాయిదా వేసింది. తాజాగా మరో విడుదల తేదీను ప్రకటించింది. ఏప్రిల్‌ 22న అశోకవనంలో అర్జున కళ్యాణం విడుదలవుతుందంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది మూవీయూనిట్‌. మొత్తానికి సమ్మర్‌ రేస్‌లో దిగుతున్న విశ్వక్‌సేన్‌కు బ్రేక్‌ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామంటున్నారు ఆయన ఫ్యాన్స్‌.

‘రాధే శ్యామ్’ 4 రోజుల కలెక్షన్స్..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu