చీరలో జాన్వీ అందాలు..


అతిలోక సుందరి శ్రీదేవి పెద్దకూతురు ..జాన్వీ కపూర్ ‘ధడక్’ అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. తాజాగా చీరతో అభిమానులను కనువిందు చేసింది