HomeTelugu Trendingఅవికాగోర్‌ 'వధువు' ఫస్ట్‌లుక్‌

అవికాగోర్‌ ‘వధువు’ ఫస్ట్‌లుక్‌

avika gor vadhuvu first loo
అవికాగోర్‌ తాజాగా ఓటీటీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఆమె న‌టిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘వ‌ధువు. మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అనేది క్యాప్షన్. కాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేక‌ర్స్ దీపావ‌ళి కానుక‌గా నేడు విడుద‌ల చేశారు.

పెళ్లికూతురు గెట‌ప్‌లో ఆవేదనగా కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లుగా అవికా గోర్ ఉంది. ఈ సిరీస్‍లో బిగ్‍బాస్ ఫేమ్ అలీ రెజా, నందు కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ డిస్నీ+ హాట్‍స్టార్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. అయితే ఈ సిరీస్ విడుద‌ల తేదీని ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu