HomeTelugu Big Storiesసోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాహుబలి బ్యూటీ.. బోల్డ్ పిక్స్‌ వైరల్‌

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాహుబలి బ్యూటీ.. బోల్డ్ పిక్స్‌ వైరల్‌

3 15
పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది హాలీవుడ్ భామ స్కార్లెట్. ఆ సినిమాలో బొత్తాలే తెగిపోతున్నాయ్ రాంబాబూ అంటూ దుమ్ము దులిపేసింది ఈ బ్యూటీ. తెలుగులో పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో చిందేసిన ఓ ముద్దుగుమ్మను ఇప్పుడు ఎవరూ పట్టించుకోలేదు.

రామ్ చరణ్ ఎవడు సినిమాలో అయ్యో పాపం అంటూ ఐటం సాంగ్‌తో పిచ్చెక్కించింది. ఆ వెంటనే బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో కూడా ఐటెం సాంగ్ చేసింది స్కార్లెట్. కార్తీ ఖాకి సహా.. గతేడాది విడుదలైన రాజశేఖర్ కల్కి సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసింది ఈ బ్యూటీ. కొన్నాళ్ల కింద బాలీవుడ్ టీవీ యాక్టర్ ప్రవేష్ రానాను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ
ముద్దుగుమ్మ. ఆ బ్యూటీ ఇప్పుడు పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఫ్లోరిడా బీచ్‌లో మెరుస్తూ.. న్యూడ్ పోజు ఇచ్చింది. దాంతో బాహుబలి భామ నగ్నంగా ఇచ్చిన పోజ్ అంటూ షేక్ అయిపోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu