HomeTelugu Trending'వీరసింహారెడ్డి'గా బాలకృష్ణ

‘వీరసింహారెడ్డి’గా బాలకృష్ణ

Balakrishna 107 movie title
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 107వ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వేదికగా ఈ సినిమా పేరును ప్రకటించారు. ఈ సినిమాకి ‘వీరసింహారెడ్డి’ ఫిక్స్‌ చేశారు. దీనికి గాడ్‌ ఆఫ్‌ మాస్‌ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ పోస్టర్‌లో బాలయ్య మాస్‌ లుక్‌ అదిరిపోయింది.

దర్శకుడు గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా.. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తుండగా.. కన్నడ స్టార్‌ దునియా విజయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. మైత్రి మేకర్స్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరక్కెకుతున్న ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu