HomeTelugu Trendingవైరల్‌ అవుతున్న బాలయ్య బర్తడే పోస్టర్లు..

వైరల్‌ అవుతున్న బాలయ్య బర్తడే పోస్టర్లు..

6d
టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు క్రియేట్ చేసిన పలు ఫొటోలు సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. రేపు (జూన్‌ 10) 60వ పుట్టినరోజు జరుపుకోనున్నారు బాలయ్య. ఆయన పుట్టినరోజును ఫ్యాన్స్‌ పండుగ చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజుల నుంచే ఆయనకు సంబంధించిన పలు ఫొటోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ నటించిన సినిమాలు వాటి విజయోత్సవాలతో పాటు తాజాగా నటించిన ఫొటోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. అటువంటి కొన్ని పోస్టర్లు..

6 8

6a 2

6b

froala 5cd172395a48e8e7f29abadef0aa66e00979bbf2

froala ba87beb0aad74e2708eabd3fdcb93ce2cf4d12d2

froala 605cf30bc13907d4deb41d12c7cc5ac15e4e307f

froala f210c4bd4ca9d2a57588519d52aae543ab4513a1

froala a428a82497cbd3dad61072da95e2bb8df4bb1e8f

Recent Articles English

Gallery

Recent Articles Telugu