బాలకృష్ణ మల్టీస్టారర్‌!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ‘ఎన్‌బీకే108’ చేస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా తరువాత బాలయ్య మల్టీస్టారర్‌ మూవీ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్‌తో కలిసి ఆయనో సినిమా చేయనున్నారని, ఇది రెండు భాగాలుగా ఉంటుందని టాలీవుడ్ టాక్‌. తొలి భాగంలో శివరాజ్‌కుమార్, బాలకృష్ణ నటిస్తారని, రెండో భాగంలో వీరికి మరో స్టార్ కలుస్తాడని తెలుస్తోంది. ఆ మూడోస్టార్ కోసం రజనీకాంత్ పేరును పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు.

రజనీకాంత్ డేట్స్ కుదరకుంటే కమల హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్‌లో ఒకరిని తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. శివరాజ్‌కుమార్ సొంత బ్యానర్‌లో మరో ఇద్దరు కన్నడ నిర్మాతలతో కలిసి నిర్మిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates