HomeTelugu Trendingముద్దుల మనవడితో బాలయ్య

ముద్దుల మనవడితో బాలయ్య

Balakrishna is with his graనందమూరి బాలకృష్ణ.. చిన్న కూతురు తేజస్విని కొడుకుతో ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య తన మనవళ్ల గురించి అనేక సందర్భాలలో వెల్లడించారు. వారికి నాన్నగారి ఫోటోలు వీడియోలు చూపించి వివరిస్తానని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. ఈ ఫొటోలో తేజస్విని కుమారుడుని బాలయ్య ఒడిలో కూర్బోబెట్టుకొని ఉన్నాడు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న తాతా మనవళ్లు చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షణ్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో ఇది 3వ చిత్రం.ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu