HomeTelugu Big Stories'భోళా మానియా' మాస్‌ సాంగ్‌

‘భోళా మానియా’ మాస్‌ సాంగ్‌

Bholaa Mania Lyrical Video

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్‌’. మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదలైంది. భోళా మానియా అనే ఈ హుషారైన మాస్ సాంగ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చారు. మహతి స్వరసాగర్, రేవంత్ ఆలపించారు.

కాగా, భోళా మేనియా లిరికల్ సాంగ్ ను దేవిశ్రీ ప్రసాద్ రిలీజ్ చేయడంపై చిరంజీవి స్పందించారు. థాంక్యూ తమ్ముడూ డీఎస్పీ… ఈ పాట డబుల్ కుమ్ముడు ఖాయం అంటూ ట్వీట్ చేశారు. ఏకే ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా అలరించనుంది. చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. సుశాంత్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్, శ్రీముఖి, మురళి శర్మ, సితార, గెటప్ శ్రీను, హైపర్ ఆది, బ్రహ్మాజీ, ఉత్తేజ్, సత్య, తాగుబోతు రమేశ్, వేణు, బిత్తిరి సత్తి తదితరులు నటిస్తున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu