HomeTelugu Big Stories'భోళాశంకర్‌' టీజర్‌ వచ్చేసింది

‘భోళాశంకర్‌’ టీజర్‌ వచ్చేసింది

Bholaa Shankar Teaser
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘భోళాశంకర్’. మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోకి చెల్లెలిగా కీర్తి సురేశ్ కనిపించనుంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు.

‘ఒక్కడు 33 మందిని చంపేశాడు .. ఎలా?’ అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది. ఆ ప్రశ్నకి సమాధానంగా మెగాస్టార్ రౌడీల భారతం పట్టడం చూపించారు. ‘ షికారుకొచ్చిన షేర్ ను బే .. నాకు హద్దుల్లేవ్ .. సరిహద్దుల్లేవ్’ అంటూ చిరూ చెప్పే మాస్ డైలాగ్స్ టీజర్ కి హైలైట్ గా చెప్పుకోకవాలి.

యాక్షన్ సీన్స్ .. మాస్ డైలాగ్స్ పై కట్ చేసిన ఈ టీజర్ మెగా ఫ్యాన్స్‌కి మంచి కిక్‌ ఇచ్చేలా ఉంది. 2015లో అజిత్ హీరోగా వచ్చిన ‘వేదాళం’ సినిమాకి ఇది రీమేక్. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu