HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌-4' విన్నర్‌ అభిజిత్‌

బిగ్‌బాస్‌-4′ విన్నర్‌ అభిజిత్‌

Big Boss Winner Abhijit
బిగ్‌బాస్‌-4 గ్రాండ్‌ ఫినాలే చాలా అట్టహాసంగా జరిగింది. 16 మందితో ప్రారంభమైన ఈ షోలో అభిజిత్‌ టాప్‌-5 నుంచి టాప్‌-1కి వచ్చాడు. బిగ్‌బాస్‌ టైటిల్‌ విన్నర్‌గా నిలిచాడు. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాడు. ముందునుంచీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవతున్నట్లుగానే అభిజిత్ ఈసీజన్‌ విన్నర్‌ అయ్యాడు. అఖిల్‌ రన్నరప్‌‌గా నిలిచాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu