HomeTelugu Trendingఅమ్మ కెప్టెన్సీ.. ఇంట్లో గందరగోళం

అమ్మ కెప్టెన్సీ.. ఇంట్లో గందరగోళం

Amma Rajasekhar as a captai
బిగ్‌బాస్‌-4 తాజా ప్రొమోలో ఈ వారం అమ్మరాజశేఖర్‌ కెప్టెన్‌ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇంటి సభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అమ్మ కేవలం అవినాష్, మెహబూబ్‌కి ఫేవర్‌గా ఉంటూ మిగతా వారిపై పగ తీర్చుకున్నట్లు అనిపిస్తుంది. ఇంటి పనులు కేటాయించడంలో పక్షపాతం చూపించాడు. దీంతో ఇంటి సభ్యులు తిరగబడటం. మీకు నచ్చితే చేయండి లేకపోతే వదిలేయండి అనడంతో కంటెస్టెంట్స్‌ షాక్‌ తిన్నారు. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో అమ్మ రాజశేఖర్‌ చుక్కలు చూపించనున్నాడని అర్ధమౌతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu