HomeTelugu Big Storiesస్టార్‌ మా షాకింగ్‌ ప్రోమో.. బిగ్‌బాస్‌ నుండి శ్రీముఖి ఔట్‌

స్టార్‌ మా షాకింగ్‌ ప్రోమో.. బిగ్‌బాస్‌ నుండి శ్రీముఖి ఔట్‌

8 7తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-3 పలు వివాదలు మధ్య విజవంతగా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 15 మందితో ప్రారంభమైన ఈ షో ..మూడు వారానికి వచ్చే సరికి 14 మంది సభ్యులు ఉండగా.. హేమ, జాఫర్‌లు ఎలిమినేట్ అయ్యారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా తలనొప్పిగా మారింది.

ఇక యాంకర్ శ్రీముఖికి గట్టి షాక్ ఇవ్వబోతున్నట్టుగా తాజాగా ప్రోమో వదిలింది ‘స్టార్ మా’. వాస్తవానికి ఇది గేమ్‌కి హైప్ తీసుకువచ్చే ప్రయత్నంలో భాగమే కాని.. శ్రీముఖిని ఎలిమినేషన్‌కి ప్రాధాన్యత సంతరించుకుంది.

గత రాత్రి ఎపిసోడ్‌లో శ్రీముఖి ఇంటి నియమాలను పాటించలేదనే కారణంతో ఆమెను ఇంటి నుండి బయటకు పంపే నిర్ణయానికి వచ్చారు బిగ్ బాస్. అయితే శ్రీముఖిని ఇంటి నుండి పంపిస్తున్నట్టుగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమో సస్పెన్స్‌గానే ఉంది. ఈ ప్రోమోలో ‘రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి.. శ్రీముఖి ఇంటి నుండి బయటకు’ అని బ్రేక్ ఇవ్వడాన్ని బట్టి ఇదేదో షోకి హైప్ తీసుకువచ్చే కార్యక్రమంలో భాగమే అని తెలుస్తూనే ఉంది. సో.. శ్రీముఖిని ఇంటి నుండి పంపే సాహసం అయితే బిగ్ బాస్ చేయడు… కాని జస్ట్ వార్నింగ్ ఇస్తూ శిక్ష విధిస్తారు. సో.. శ్రీముఖి ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పనిలేదనేది బిగ్ బాస్‌ ఫాలోవర్స్ అంచనా.

Recent Articles English

Gallery

Recent Articles Telugu