HomeTelugu Trendingమోనాల్‌కి అఖిల్‌ పెట్టిన నిక్‌నేమ్ ఎంటో తెలుసా!

మోనాల్‌కి అఖిల్‌ పెట్టిన నిక్‌నేమ్ ఎంటో తెలుసా!

Bigg boss fame akhil calls

తెలుగు బిగ్‌బాస్‌-4 లో లవ్‌ బర్డ్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు మోనాల్‌-అఖిల్‌. ఈ షో తరువాత కూడా మోనాల్‌- అఖిల్‌ తరుచూ కలవడం, ఇద్దరూ కలిసి పార్టీలకు హాజరవడం, ఫోటోలకు ఫోజులివ్వడం చేసేవాళ్లు దీంతో నిజంగానే వాళ్లమధ్య ఏదో ఉందని బయట టాక్‌ నడుస్తుండేది. ఎప్పటికప్పుడు ప్రేమ, పెళ్లి పదాలు వాడుతూ అభిమానులను కన్ఫ్యూజన్‌లో పడేసేవారు ఈ క్యూట్‌ కపుల్‌. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వీరు లేటెస్ట్‌గా వీడియో కాల్‌ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించి స్ర్కీన్‌ షాట్లను అఖిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ ‘గుజ్జు’ అంటూ మోనాల్‌ని ముద్దుగా సంబోధించాడు. దీనికి మోనాల్‌ కూడా ‘అఖిలూ’.. అంటూ ప్రేమగా పిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించి స్ర్కీన్‌ షాట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు పలు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక అఖిల్‌, మోనాల్‌ కలిసి ‘గుజరాతి అమ్మాయి..తెలుగు అబ్బాయి’అనే వెబ్‌ సిరీస్‌లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!