HomeTelugu Trendingఘనంగా బిగ్ బాస్ ఫేమ్ మానస్ పెళ్లి

ఘనంగా బిగ్ బాస్ ఫేమ్ మానస్ పెళ్లి

Bigg Boss Manas fame got ma

తెలుగు బిగ్ బాస్ ఫేమ్, సీరియల్‌ నటుడు మానస్ వివాహం నిన్న రాత్రి ఘనంగా జరిగింది. విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా పెళ్లి వేడుక జరిగింది. చెన్నైకు చెందిన శ్రీజను ఆయన పెళ్లాడారు. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతో పాటు సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు హాజరయ్యారు.

Bigg Boss Manas 1

ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు తెలుగు సీరియల్స్ లో మానస్ నటించారు. బిగ్ బాస్ సీజన్ 5 ఫైనలిస్ట్ అయిన మానస్… తన ఆటతో ప్రేక్షకులను అలరించారు. ఓంకార్ తెరకెక్కించిన ‘మ్యాన్షన్ 24’ సిరీస్ లో కూడా మానస్ నటించారు. మరోవైపు, కొత్త జంటకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu