HomeTelugu Trendingబిగ్‌బాస్‌ ప్రోమో వచ్చేసింది

బిగ్‌బాస్‌ ప్రోమో వచ్చేసింది

Biggboss telugu season 5 pr
బిగ్‌బాస్‌-5 ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచుస్తున్నారు. తెలుగులో ఇప్పటి వరకూ నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే ఐదో సీజన్‌ ప్రారంభంకానుంది. అయితే ఈ సీజన్‌ ఎప్పుడు ప్రారంభమౌతుంది. ఈ షోకు సంబంధించిన వివరాలు ఎప్పుడెప్పుడు తెలుస్తాయా? అని ఆశగా ఎదురు చూస్తున్న వారికి ‘బిగ్‌బాస్‌’ టీం సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తాజాగా కింగ్‌ నాగార్జున మాస్‌ ఎంట్రీతో తీర్చిదిద్దిన ఈ ప్రోమోను విడుదల చేసింది. ఆద్యంతం అలరించేలా దీన్ని తీర్చిదిద్దింది. అంతేకాదు, ఈసారి హోస్ట్‌ ఎవరన్న దానిపై వస్తున్న వార్తలకు సమాధాన ఇస్తూ నాగ్‌ ఎంట్రీ అదిరింది. ‘చెప్పండి బోర్‌డమ్‌కు గుడ్‌బై.. వచ్చేస్తోంది బిగ్‌బాస్‌ సీజన్‌-5’ అంటూ నాగ్‌ చెప్పిన డైలాగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌ ఎవరు? ప్రేక్షకులను ఎలా అలరిస్తారు? బిగ్‌బాస్‌ ఇచ్చే కొత్త టాస్క్‌లు ఏంటి? పలు విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu