HomeTelugu Newsచెల్లెల్ని పక్కన పెట్టుకుని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా?

చెల్లెల్ని పక్కన పెట్టుకుని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా?

ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’. బాలీవుడ్ సెలబ్రిటీలతో టాక్ షో అంటే దానిపై అందరికి మక్కువ ఉంటుంది. ఇటీవలే ఈ కార్యక్రమనికి బాలీవుడ్ సెలెబ్రిటీలు అర్జున్ కపూర్, చెల్లెలు జాన్వీ కపూర్ తో కలిసి వచ్చారు. ఇద్దరిపై కరణ్ ప్రశ్నల వర్షం కురిపించారట.

4 19

అర్జున్ కపూర్ ను డేటింగ్ కు సంబంధించిన ప్రశ్నలు అడగడంతో చాలా ఇబ్బంది పడ్డారట అర్జున్. సమాధానాలు చెప్పకుండా దాటేస్తున్నా కరణ్ మాత్రం వదలకుండా అడగడంతో ఒకసమయంలో అసహనానికి లోనైన అర్జున్, చెల్లెలు పక్కన ఉంటె ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా అని ఎదురు ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. కరణ్ అదే విధంగా జాన్వీని కూడా అడగడంతో ఆమె అలాంటివి ఏమి లేవని గట్టిగా చెప్పేసిందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu