HomeTelugu Trendingబాలీవుడ్‌ ప్రముఖ నటుడు మృతి

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు మృతి

2 29

బాలీవుడ్‌ అలనాటి ప్రముఖ నటుడు రిషికపూర్ చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల క్రితమే రిషి కపూర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించినట్టు తెలుస్తోంది. ఆయన మరణం పట్ల అమితాబ్ బచ్చన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కాగా నిన్నటి రోజున స్టార్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన క్యాన్సర్ తో పోరాటం చేస్తూ మృతి చెందిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu