HomeTelugu Trendingనగ్నంగా నటించనున్న 'సాహో' హీరోయిన్‌..

నగ్నంగా నటించనున్న ‘సాహో’ హీరోయిన్‌..

Bollywood beauty shraddha k
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ టాలీవుడ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’‌లో హీరోయిన్‌గా నటించి అదరగొట్టన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇటూ గ్లామర్ గాను, అటూ యాక్షన్ సీన్స్‌లో కూడ అదరగొట్టింది. తెలుగు ప్రేక్షకలోకాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రద్ద నగ్నంగా కనిపించడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. అమలాపాల్ నటించిన ‘ఆమె’ తెలుగు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆడై పేరుతో తమిళంలోనూ బంపర్ హిట్ కొట్టింది. సినిమా ఆద్యంతం ఒంటిపై నూలు పోగైనా లేకుండా నగ్నంగా నటించింది అమలాపాల్. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది. అమల పాల్ పాత్రలో శ్రద్ధ కపూర్
నటించనునట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu