HomeTelugu Trendingఅదరగొట్టిన అక్కినేని కోడలు

అదరగొట్టిన అక్కినేని కోడలు

Samantha Mesmerized in Bigతెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-4 దసరా స్పెషల్‌ ఎపిసోడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అక్కినేని కోడలు సమంత హోస్ట్‌గా అదరగొట్టింది. మామ నాగ్‌ తరఫున ఇంటి బాధ్యతలు చేపట్టిన సమంత మామకు తగ్గ కోడలు అనిపించుకుంది. ఈ మహాఎపిసోడ్‌లో బుట్టబొమ్మలా మెరిసిపోయింది సమంత. కంటెస్టెంట్స్‌తో ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేసింది. ఇక ఈ ఎపిసోడ్‌లో అఖిల్‌ అక్కినేని, పాయల్‌ రాజ్‌పుత్‌, హైపర్‌ ఆది, హీరో కార్తికేయ స్టేజ్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అక్కినేని వారి కోడలు సమంత ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ. 40 లక్షలు తీసుకుంటున్నట్టు స్టార్ మా వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 5 వారాలకు రూ. 2.10 కోట్ల వరకు ముట్టనున్నట్టు తెలుస్తోంది.

క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu