HomeTelugu Trendingపెళ్లి ఫొటో షేర్‌ చేసిన బాలీవుడ్‌ హీరో

పెళ్లి ఫొటో షేర్‌ చేసిన బాలీవుడ్‌ హీరో

Bollywood hero shares weddi
బాలీవుడ్ యంగ్‌ హీరో వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌ల వివాహం నిన్న వైభవంగా జరిగింది. ఈ వివాహం ముంబైలోని ఓ రిసార్ట్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ఈ వివాహ వేడుకకి వరుణ్, నటాషా కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఇక వరుణ్ పెళ్ళికి బాలీవుడ్ ప్రముఖులు అందరూ హాజరు అయ్యారు. తన ప్రేయసిని పెళ్లాడిన వెంటనే ఎంతో ఆనందంగా ధావన్ వివాహ వేడుకల నుండి ఫోటోల్ని షేర్ చేశారు. వరుణ్ ధావన్ ఇన్ స్టాలో పెళ్లి ఆల్బమ్ రిజిస్టర్ అయ్యిందనే చెప్పాలి. ‘లైఫ్ లాంగ్ లవ్.. ఇప్పుడే అధికారికమైంది’ అంటూ హార్ట్ ఈమోజీని అతడు జోడించారు. హిందూ సాంప్రదాయ విధానంలో ఈ పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈ వివాహ ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by VarunDhawan (@varundvn)

Recent Articles English

Gallery

Recent Articles Telugu