HomeTelugu Newsబోనీకపూర్ పుట్టినరోజు వేడుకలు

బోనీకపూర్ పుట్టినరోజు వేడుకలు

8 6కపూర్ ఫ్యామిలీకి చెందిన బోనీకపూర్ పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య ఘణంగా జరిగాయి. శ్రీదేవి మరణించిన తరువాత జరిగిన పుట్టినరోజు వేడుకలు కావడంతో.. ఈ వేడుకకు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఇది బోనికపూర్ కు 69 వ పుట్టినరోజు. శ్రీదేవి ముద్దుల కూతుర్లు జాన్వీకపూర్, ఖుషీ కపూర్లతో పాటు అర్జున్ కపూర్, అనిల్ కపూర్ ఫ్యామిలీ అందరు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu