HomeTelugu Trendingసీసీసీకి బ్రహ్మానందం విరాళం

సీసీసీకి బ్రహ్మానందం విరాళం

5a 1
కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అయిపోతుంటది. ఈ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై చూపిస్తుంది. సినిమా రంగం పై కూడా ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది. సినీ కార్మికులు షూటింగ్ లు లేక చాలా ఇబ్బందుకు పడుతున్నారు. వారి ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసెస్ చారిటీ’ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు తమ వంతు సాయంగా ‘సీసీసీ’ కి విరాళాలు అందిస్తున్నారు. కొంతమంది నిత్యావసర సరుకులను అందిస్తూన్నారు. తాజాగా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మూడు లక్షల విరాళాన్ని ‘సీసీసీ’ కి ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu