HomeTelugu Big StoriesBramayugam : 'భ్రమయుగం' న్యూ అప్డేట్‌

Bramayugam : ‘భ్రమయుగం’ న్యూ అప్డేట్‌

Bramayugam new update

Bramayugam : మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భ్రమయుగం’. రాహుల్‌ శశీంద్రన్‌ ఈ సినిమా ఒక అప్‌డేట్‌ను విడుదల చేస్తూ..సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు మూవీ టీమ్‌. తాజాగా ఈ సినిమా నుండిఫిబ్రవరి 1న తెలుగు మోషన్‌ పోస్టర్‌ రేపు విడుదల కానున్నట్లు వెల్లడించింది.

ఫిబ్రవరి 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్‌ యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. అమల్ద లిజ్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో సిద్దార్థ్‌ భరతన్‌, అర్జున్ అశోకన్‌, జిసు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీపై మంచి బజ్‌ ఏర్పడింది. హార్రర్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాని బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu