HomeTelugu Trendingతండ్రీ కొడుకులుగా వెంకటేష్‌- రానా!

తండ్రీ కొడుకులుగా వెంకటేష్‌- రానా!

Bro daddy movie remake in t

మలయాళంలో ఇటేవలే విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకున్న ‘బ్రో డాడీ’. ఈ సినిమాలో నిర్మాత సురేశ్ బాబుకి నచ్చిందట. దాంతో ఆయన ఈ సినిమాను వెంకటేశ్ – రానా ప్రధానమైన పాత్రలుగా రీమేక్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ – పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. మోహన్ లాల్ సరసన మీనా .. పృథ్వీరాజ్ జోడీగా కల్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ నవ్విస్తూనే ఉంటుందట. అలా ఈ సినిమా రీమేక్ తో వెంకటేశ్ – రానా తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారన్న మాట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu