HomeTelugu Trending'బుట్టబొమ్మ' టీజర్‌

‘బుట్టబొమ్మ’ టీజర్‌

ButtaBomma Official Trai

బాలనటిగా అనిఖ సురేంద్రన్ టాలీవుడ్‌ హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘బుట్టబొమ్మ’. సితార నాగవంశీ – సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి, శౌరీ దర్శకత్వం వహించాడు. ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. విష్వక్సేన్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. గ్రామీణస్థాయిలో ఉండే ప్రేమ, పరువు, భయం, రాజకీయాలు అనే అంశాలను కవర్ చేస్తూ కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది.

సూర్య వశిష్ఠ – అనిఖ ప్రేమికులుగా నటించిన ఈ సినిమాలో, అర్జున్ దాస్ విలన్‌గా కనిపించనున్నాడు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్ ను ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu