HomeTelugu Trendingతమన్నా విడుదల చేసిన 'క్యాబ్‌ స్టోరీస్‌' ట్రైలర్‌

తమన్నా విడుదల చేసిన ‘క్యాబ్‌ స్టోరీస్‌’ ట్రైలర్‌

Cab Stories Official Traile
‘బిగ్ బాస్’ ఫేమ్ దివి వైద్య, గిరిధర్, ధన్ రాజ్, ప్రవీణ్, శ్రీహాన్, సిరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘క్యాబ్ స్టోరీస్’. కేవీఎన్ రాజేష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని ఇమేజ్ స్పార్క్ ప్రొడక్షన్ పతాకంపై ఎస్. కృష్ణ నిర్మించారు. ‘స్పార్క్’ ఓటీటీలో ఈ నెల 28న క్యాబ్ స్టోరీస్ తొలి భాగం స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ – ‘లవ్ రింగ్ టోన్’ లిరికల్ వీడియోకి మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ‘క్యాబ్ స్టోరీస్’ ట్రైలర్ ను మిల్కీ బ్యూటీ తమన్నా విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu