HomeTelugu Trendingకాలింగ్ సహస్ర నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

కాలింగ్ సహస్ర నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sudigali Sudheer Calling Sa

జబర్దస్త్ షోతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ఇటు సినిమాల్లోనూ బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కాలింగ్ సహస్ర’. ఈ సినిమాలో సుధీర్ పకనక డోలిశ్య హీరోయిన్‌.

తాజాగా ఈ సినిమా నుంచి కలయా నిజమా అంటూ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. చిత్ర ఆలపించిన ఈ సాంగ్ అదరహా అనిపిస్తోంది. మోహిత్ రెహమానిక్ ట్యూన్‌కి లక్ష్మీప్రియాంక లిరిక్స్ బాగున్నాయి. సుడిగాలి సుధీర్, డోలిశ్య మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యేట్టు ఉంది.

అరుణ్ విక్కీరాలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతోంది. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి నిర్మాతలు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu