తెలుగు News

Mythri Movie Makers నుండి ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయో తెలుసా?

Mythri Movie Makers 2025, 2026లో భారీ సినిమాలతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

Dil Raju కి బంపర్ ఆఫర్ ఇచ్చిన Allu Arjun

Allu Arjun- దిల్ రాజు మరోసారి కలిసి పనిచేయబోతున్నారా? Pushpa 2 తర్వాత భారీ స్టార్‌గా మారిన ఐకాన్ స్టార్, మంచి స్క్రిప్ట్ ఉంటే, తాను దిల్ రాజు కోసం సినిమా చేస్తానని ప్రామిస్ చేశాడట.

Mazaka సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే

సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన Mazaka మిక్స్డ్ టాక్‌తో విడుదలై మొదటి రోజు రూ. 3 కోట్లు గ్రాస్ రాబట్టింది. బ్రేక్‌ఈవెన్ కోసం వీకెండ్‌లో బలంగా పర్ఫార్మ్ చేయాల్సిన పరిస్థితి.

సొంత ఇల్లు వదిలేసి అద్దె ఇంటికి షిఫ్ట్ అయిన Shah Rukh Khan కుటుంబం.. రెంట్ ఎంతంటే..

బాలీవుడ్ కింగ్ Shah Rukh Khan తన విలాసవంతమైన మన్నత్ బంగ్లాను తాత్కాలికంగా విడిచి అద్దె ఇంటికి మారనున్నాడు.

కోలీవుడ్ సినిమాకోసం Sreeleela పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Sreeleela కోలీవుడ్ ఎంట్రీ కోసం భారీ పారితోషికం అందుకుంటుందని టాక్. తెలుగులో ₹1.5 - ₹1.75 కోట్లు తీసుకున్న ఆమె, తమిళంలో ఇంకా ఎక్కువ తీసుకుంటుందట.

Prabhas పేరుతో ఒక ఊరు ఉందన్న విషయం మీకు తెలుసా?

నేపాల్‌లో Prabhas అనే ఊరు ఉందని ఓ బైక్ వ్లాగర్ కనుగొని వీడియో చేశారు. ఈ ఊరి పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

India’s First Recording Artist 1902 లో అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

India’s First Recording Artist గౌహర్ జాన్, 1902లో గ్రామోఫోన్ కంపెనీలో పాట పాడింది. 600 పాటలు పాడి, సంగీత చరిత్రలో నిలిచిపోయింది. లావిష్ లైఫ్ స్టైల్ తోనూ, అపార సంపదతోనూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆమె, చివరికి అనాథగా చనిపోయింది.

Pushpa 2 నే డామినేట్ చేసేసిన Daaku Maharaaj.. ఎక్కడంటే

మలయాళీ ప్రేక్షకుల్ని అలరించలేకపోయిన ‘పుష్ప 2’, కానీ బాలకృష్ణ Daaku Maharaaj మాత్రం Netflixలో హిట్. బాలయ్య నటన, ఎలివేషన్ సీన్లు, బీజీఎమ్ పై మలయాళీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Alia Bhatt నెలకి ఆఫీస్ రెంట్ ఎంత కడుతుందో తెలుసా?

Alia Bhatt నిర్మాణ సంస్థ Eternal Sunshine Production Pvt Ltd ముంబైలో Pali Hill ప్రాంతంలో కొత్త ఆఫీస్ లీజుకు తీసుకుంది. 6వ అంతస్తులోని ప్రాపర్టీకి నెల అద్దె రూ.9 లక్షలు.

US లో రికార్డు స్థాయిలో పెరిగిపోయిన కోడిగుడ్ల ధర.. ఎంతో తెలుసా?

US లో కోడిగుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. గుడ్ల కొరతతో స్టోర్లు పరిమితులు విధించగా, హోటళ్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. హై పాతోజెనిక్ ఎవియన్ ఫ్లూ (HPAI) వ్యాప్తితో 26.8 మిలియన్ కోడులు మరణించాయి. న్యూయార్క్‌లో గుడ్ల ధర 8.47 డాలర్లు, కెలిఫోర్నియాలో 9.22 డాలర్లుకి చేరింది.

Thandel సినిమాని OTT లో ఎప్పుడు ఎక్కడ చూడచ్చంటే

Thandel చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమై, రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మార్చి 7న నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది.

NTR Neel సినిమాలో బాలకృష్ణ హీరోయిన్ ఉందా?

NTR Neel చిత్రంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కీలక పాత్ర కోసం చర్చలు జరుపుతున్నారు. ఆమె చర్చలు చివరి దశకు చేరుకున్నాయి, అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Prashanth Varma కోసం Brahma Rakshas అవతరంలోకి మారనున్న Prabhas

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోయే ‘బ్రహ్మ రాక్షస’ సినిమాకు Prabhas గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. రణవీర్ సింగ్ తప్పుకోవడంతో, ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది. లుక్ టెస్ట్ గురువారం జరగనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ భారీ బడ్జెట్ మూవీ అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

Bigg Boss Telugu season 9 లో రానున్న కీలక మార్పులు ఇవే

Bigg Boss Telugu season 9 మే నెలలో ప్రారంభమవుతుందని, ఈ సీజన్‌లో ప్రముఖ సెలబ్రిటీలను మాత్రమే చేర్చనున్నారని, నాగార్జున హోస్ట్‌గా కొనసాగనున్నారని సమాచారం.

Kayadu Lohar పీ ఆర్ గుట్టు బట్టబయలు చేసిన Pradeep Ranganathan

Dragon సినిమా ప్రమోషన్‌లో, Kayadu Lohar తనపై మీమ్స్ సృష్టించి, పీఆర్ వ్యూహంగా ఉపయోగిస్తున్నారని ప్రదీప్ రంగనాథన్ వెల్లడించారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Liquor Ban in Hyderabad.. మూడు రోజులు మూతపడనున్న మద్యం షాపులు.. ఎందుకంటే

సైబరాబాద్‌లో ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుంచి ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. గ్రాడ్యుయేట్స్, టీచర్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల కారణంగా కొల్లూరు, ఆర్‌సీ పురం పరిధిలోని బార్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు నిలిపివేయనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

లీక్ అయిన Odela 2 కథ.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే

Odela 2 సినిమా కథకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. విలన్ క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసిన ఈ సినిమా, ‘అఖండ’ మాదిరిగా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను కలిగి ఉంటుంది అని టాక్ వినిపిస్తోంది.

సడన్ గా ఆగిపోయిన SSMB29 షూటింగ్.. మళ్ళీ మొదలైందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 షూటింగ్ మళ్లీ మొదలైంది. కాస్త విరామం తీసుకున్న ఈ మూవీ, హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్‌ను రీస్టార్ట్ చేసింది.

Pushpa 2 వల్ల ఇన్ని కోట్ల నష్టమా బాబోయ్

Pushpa 2 హిందీ హక్కుల విషయంలో మనీష్ షా వెనక్కి తగ్గారు. గోల్డ్‌మైన్స్ లేకపోయినా ఈ చిత్రం హిందీలో ₹829 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ₹1,871 కోట్లు వసూలు చేసి బాహుబలి 2 రికార్డును క్రాస్ చేసింది.

Andhra Pradesh Assembly మీటింగ్స్ కి ఈ నాలుగు చానల్స్ కి నో ఎంట్రీ బోర్డు

Andhra Pradesh Assembly బడ్జెట్ సమావేశాలకు సాక్షి, TV9, NTV, 10TVల ప్రవేశాన్ని నిషేధించడంపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది మీడియా స్వేచ్ఛను అణిచివేయడానికి తీసుకున్న చర్యగా పార్టీ ఆరోపించింది.

నిన్న జరిగిన India Pakistan Match లో మెరిసిన టాలీవుడ్ తారలు వీళ్ళే

చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా దుబాయ్‌లోని India Pakistan Match ఎంజాయ్ చేస్తున్న తెలుగు సెలబ్రిటీలను కెమెరాలు క్యాప్చర్ చేశాయి. చిరంజీవి, నాగార్జున, అమల, సుకుమార్, నారా లోకేష్ హాజరయ్యారు.

Sikandar సినిమాతో మళ్లీ అదే తప్పు చేస్తున్న సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ Sikandar మార్చి 30, ఆదివారం విడుదల అవుతోంది. ‘టైగర్ 3’ మాదిరిగానే ఆదివారం రిలీజ్ ప్లాన్ చేయడం బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం చూపుతుందనే ఆందోళన ఉంది.

Allu Arjun Trivikram సినిమా గురించి అదిరిపోయే అప్డేట్

అల్లు అర్జున్, 'పుష్ప 2'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి, తన తదుపరి చిత్రాన్ని Allu Arjun Trivikram తో చేస్తోంది. ఈ మూవీకి సంబందించిన ప్రీ-ప్రొడక్షన్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

Shobhan Babu చెప్పిన ఆ ఒక్క మాట విని ఉంటే.. Jayasudha లైఫ్ మొత్తం మారిపోయేదట

Jayasudha Shobhan Babu: శోభన్ బాబు రియల్ ఎస్టేట్‌లో మంచి అభిప్రాయంతో పెట్టుబడులు పెట్టేవారు. జయసుధకు చెన్నైలో ఒక స్థలం కొనమన్నారు కానీ ఆమె వినలేదు. ఇప్పుడు ఆ స్థలం విలువ రూ.100 కోట్లు. ఇది ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించగా, నెటిజన్లు పెద్దలు చెప్పిన మాట వినాలని కామెంట్ చేస్తున్నారు.

Spirit సినిమా కోసం Prabhas ని ఒకే ఒక కోరిక కోరిన Sandeep Vanga

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలో Spirit షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోలీసు బ్యాక్‌డ్రాప్ లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది.

NTR Neel సినిమా కథ లీక్ అయిపోయింది.. ఎలా ఉందంటే

NTR Neel కాంబోలో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ భారీ అంచనాలు పెంచుతోంది. గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా నేపథ్యం, 1970ల కాలం సెట్టింగ్‌లో తెరకెక్కే ఈ సినిమా 360 కోట్ల బడ్జెట్‌తో వస్తోంది.

RC16 కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న రహ్మాన్.. ఎంతంటే

రామ్ చరణ్ ‘RC16’ కోసం ఏఆర్ రెహ్మాన్ భారీగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామాలో శివ రాజ్‌కుమార్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ వారం తప్పక చూడాల్సిన Latest OTT release ఏదంటే

జియో హాట్‌స్టార్‌లో Latest OTT release అయిన Kaushaljis vs Kaushal కుటుంబ భావోద్వేగాలతో నడిచే ఫ్యామిలీ డ్రామా. అశుతోష్ రాణా, శీబా చద్దా నటన సినిమాకు ప్రధాన బలం.

Andhra Pradesh లో ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఇన్సూరెన్స్ వెనుక కారణం ఎవరు?

Andhra Pradesh లో ప్రతి కుటుంబానికి 25 లక్షల యూనివర్సల్ ఇన్సూరెన్స్ ప్రకటించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది భారత రాజకీయ చరిత్రలో ఓ విప్లవాత్మక నిర్ణయం.

Comedian Kapil Sharma ఒక్క ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా

Comedian Kapil Sharma తన కొత్త షో The Great Indian Kapil Sharma Show కోసం ఒక్క ఎపిసోడ్‌కి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
error: Content is protected !!