Sanjay Dutt కి 72 కోట్లు రాసిచ్చిన అభిమాని
Sanjay Dutt అభిమానానికి హద్దులు లేవని నిరూపించిన సంఘటన 2018లో జరిగింది. నిషా పాటిల్ అనే అభిమాని తన రూ.72 కోట్ల ఆస్తిని ఆయన పేరు మీద వదిలేసింది.
Game Changer నుండి Daaku Maharaaj దాకా ఈ వారం OTT లోకి వచ్చిన సరికొత్త సినిమాలు ఇవే
ఈ వారం OTT releases లో గేమ్ చెంజర్ (Amazon Prime Video), డాకు మహారాజ్ (Netflix), మిస్ (Zee5), ది గ్రేటెస్ట్ రైవల్రీ (Netflix), బేబీ జాన్ (Amazon Prime Video) వంటి టాప్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి.
సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న Tollywood WhatsApp Chats
టాలీవుడ్‌లో ఇటీవల IT శాఖ దాడుల నేపథ్యంలో Tollywood WhatsApp chats భద్రతపై అనుమానాలు పెరిగాయి. కొన్ని చాట్స్ ‘డిలీట్ ఫర్ ఆల్’ అయినా IT శాఖ టెక్నికల్‌గా వాటిని తిరిగి తెచ్చే అవకాశం ఉందని ఊహిస్తున్నారు.
హైదరాబాద్ లో Mahesh Babu లాంచ్ చేసిన MB LUXE స్క్రీన్స్ ప్రత్యేకతల గురించి విన్నారా
హైదరాబాద్‌లోని AMB Cinemas తన కొత్త లగ్జరీ స్క్రీన్ MB LUXE ను ప్రారంభించింది. మహేశ్ బాబు ఈ స్క్రీన్‌ను ప్రకటించారు. అత్యాధునిక టెక్నాలజీ, లగ్జరీ సీటింగ్, ప్రీమియం అనుభూతి కలిగించేలా రూపొందించారు.
US Deported Indians అడుగుతున్న డిమాండ్స్ కి ఖంగు తిన్న ప్రభుత్వం
US Deported Indians, వీరి కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగాలు, రుణ మాఫీ కోరుతుండడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రభుత్వ వైఫల్యంతోనే యువత విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని, దేశంలో అవకాశాలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
20 కోట్ల రెమ్యూనరేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన Jaideep Ahlawat
'పాతాళ్ లోక్ 2'లో నటించిన Jaideep Ahlawat పారితోషికంగా రూ. 20 కోట్లు తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఆయన సరదాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం 'జువెల్ థీఫ్', 'ఫ్యామిలీ మ్యాన్ 3'లో నటిస్తున్నాడు.
SSMB29 కోసం రాజమౌళి కి టైటిల్ దొరికేసిందా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు – రాజమౌళి కాంబోలో రూపొందుతున్న SSMB29 గ్లోబల్ అడ్వెంచర్ మూవీగా భారీ అంచనాలు పెంచింది. ప్రియాంక చోప్రా, నానా పటేకర్, జాన్ అబ్రహం వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్.
PR కోసం Naga Chaitanya నెల నెలా ఇంత ఖర్చు పెడుతున్నాడా?
Naga Chaitanya టాలీవుడ్‌లో నెగటివ్ PR గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన మాటల ప్రకారం, PR లేకుండా సినిమా హిట్టవడం చాలా కష్టం. PR కోసం పెద్ద హీరోలు నెలకు 2-3 లక్షలు ఖర్చు పెడతారని, చిన్న నటులు కూడా కనీసం 1-3 లక్షలు ఖర్చు పెట్టాలని అన్నారు.
RC16 లో ఈ ట్విస్ట్ కి మైండ్ పోతుందట
రామ్ చరణ్ – బుచ్చి బాబు సినిమా (RC16) క్లైమాక్స్ హైలైట్ కానుందట. 'ఉప్పెన' తరహాలో ఎమోషనల్ & పవర్ఫుల్ క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ అవొచ్చని బజ్.
Sujeeth తో సినిమా కోసం దిమ్మ తిరిగే రెమ్యూనరేషన్ అడిగిన Nani
దసరా హిట్ తో Nani రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఒక్క సినిమాకు రూ. 25 కోట్ల కు పైగా తీసుకుంటున్నాడు. DVV దానయ్య కూడా నానికి రూ. 50 కోట్ల ప్యాకేజీ ఇచ్చేశారని టాక్.
ఈ వారం అసలు మిస్ అవ్వకుడని OTT releases ఇవే
ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'Game Changer', హాట్‌స్టార్‌లో 'Kobali', నెట్‌ఫ్లిక్స్‌లో 'The Greatest Rivalry: India vs Pakistan' వంటి ఆసక్తికరమైన OTT releases సిద్ధంగా ఉన్నాయి.
Prabhas Fauji సినిమాలో నటిస్తున్న ప్రముఖ బాలివుడ్ నటుడు ఎవరో తెలుసా
Prabhas Fauji హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. UV క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.
వామ్మో Vishwak Sen తన బాడీ గార్డ్ కి ఇచ్చే నెల జీతం ఎంతో తెలుసా
Vishwak Sen వ్యక్తిగత భద్రత కోసం రోఠాస్ చౌధరీ అనే 7 అడుగుల పొడవున్న బాడీగార్డ్‌ను నియమించుకున్నాడు. నెలకు బోలెడంత జీతంతో పాటు, ఫ్లాట్, పిల్లల చదువుకు సహాయం అందిస్తున్నాడు.
Nandamuri Mokshagna సరసన ఆ హీరోయిన్ ఉంటే సూపర్ అంటున్న ఫ్యాన్స్
Nandamuri Mokshagna తొలి సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రాబోతోంది. హీరోయిన్ విషయంలో రూమర్లు కొనసాగుతుండగా, శ్రీలీల ఫిక్స్ అయ్యిందనే టాక్ ఉంది. కానీ నందమూరి ఫ్యాన్స్ మాత్రం వేరే కావాలని కోరుతున్నారు.
ఆ సినిమాలో లాగానే రిటైర్ అవ్వాలి అనుకుంటున్న Naga Chaitanya
Naga Chaitanya రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఆసక్తికరంగా స్పందించాడు. తండేల్ ప్రమోషన్‌లో భాగంగా సాయి పల్లవి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చాడు.
ఆ రెండు సినిమాలు కలిపితే Vishwambhara సినిమానా?
మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ Vishwambhara 2025 మే 9న విడుదల కానుంది. చిరు రెండు బ్లాక్ బస్టర్ సినిమలలోని సెంటిమెంట్ ఈ సినిమాలో కూడా ఉంటుంది అని అదే ఈ సినిమాకి హైలైట్ అని టాక్. మహాశివరాత్రికి ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
సోదరుడి పెళ్ళిలో Priyanka Chopra పెట్టుకున్న డైమండ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా
బాలీవుడ్ స్టార్ Priyanka Chopra తన తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లి కోసం ఇండియాకు వచ్చారు. సంగీత్ వేడుకలో ఆమె ధరించిన ఖరీదైన కోట్ల బుల్గారీ నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది.
CBN ర్యాంకింగ్స్ ప్రకారం Pawan Kalyan స్థానం ఏంటో తెలుసా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు పనితీరు ఆధారంగా ర్యాంకింగ్స్ కేటాయించారు. ఫైల్స్ క్లియరెన్స్ ప్రామాణికంగా తీసుకుని జూన్-డిసెంబర్ మధ్య జరిగిన పనితీరును మెదటి స్థానంలో ఫారూక్ నిలవగా, చివరి ర్యాంక్ వాసంసెట్టి సుభాష్‌కు దక్కింది. చంద్రబాబు తనకు 6వ స్థానం ఇచ్చుకోగా, లోకేశ్ 8వ ర్యాంక్, Pawan Kalyan 10వ ర్యాంక్ పొందారు.
ముంబై లో Sunny Leone భారీ పెట్టుబడి.. ఏం కొన్నదో తెలుసా
Sunny Leone ముంబై ఓషివారాలోని వీర్ సిగ్నేచర్ ప్రాజెక్ట్‌లో రూ.8 కోట్ల విలువైన ప్రాపర్టీ కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 2025లో నమోదైన ఈ లావాదేవీలో రూ.35.01 లక్షలు స్టాంప్ డ్యూటీ చెల్లించింది.
Nithya Menen నటించిన Kadhalikka Neramillai తెలుగులో ఎందులో చూడచ్చంటే
పొంగల్ 2025లో విడుదలైన రొమాంటిక్ కామెడీ Kadhalikka Neramillai ఇప్పుడు Netflix లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. రవిమోహన్, నిత్యామీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
Arjun Sarja తన చిన్ననాటి కలను ఎవరి కోసం వదులుకున్నారో తెలుసా?
యాక్షన్ కింగ్ Arjun Sarja అసలు డ్రీమ్ హీరో అవ్వడం కాదు, ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నారు. కానీ ఒకటి కారణంగా ఆ కోరికను వదులుకున్నారు. అయితే, సినిమాల్లో ఆర్మీ ఆఫీసర్ పాత్రలు చేస్తూ తన కలను పరోక్షంగా నెరవేర్చుకున్నారు.
చనిపోయే ముందు Silk Smitha ఆఖరి కాల్ ఎవరికి చేసింది?
Silk Smitha మరణించిన 28 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఆమె ఆత్మహత్యకు కారణం ఏమిటో ఎవరికీ స్పష్టంగా తెలియదు. ప్రముఖ కన్నడ నటుడు ఆమె తన చివరి రోజున తనను సంప్రదించేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు.
Ajith Pattudala కేవలం టైటిల్ వరకే అయితే కలెక్షన్స్ ఎలా?
Ajith Pattudala తమిళ్ వెర్షన్ విదాముయార్చి ఫిబ్రవరి 6న విడుదలైంది. తమిళనాడులో మంచి హైప్ ఉన్నప్పటికీ, తెలుగులో 'పట్టుదల'గా విడుదలైన ఈ చిత్రానికి ప్రమోషన్లు లేకపోవడం వల్ల ప్రేక్షకులలో ఆసక్తి తక్కువగా ఉంది. ఫలితంగా, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నిరాశాజనకంగా ఉన్నాయి.
ఓటిటి లోకి వచ్చేసిన Baby John కానీ ట్విస్ట్ ఏంటంటే
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామిఖ గబ్బి నటించిన Baby John థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయింది. అద్భుతమైన యాక్షన్ సీన్లతో తెరకెక్కిన ఈ చిత్రం అట్లీ సమర్పణలో విడుదలైంది.
India Income Brackets ప్రకారం దిగువ మధ్య తరగతి నుండి బిలియనీర్ల దాకా ఆదాయం ఎంత ఉండాలంటే
India Income Brackets వివిధ ఆదాయ స్థాయిల్లో ఉంటాయి. దిగువ మధ్య తరగతి నుంచి బిలియనీర్ వరకూ వారి ఆదాయం, జీవనశైలి, విద్య, ఆరోగ్య సేవలు, ఆస్తుల గురించి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి.
Pawan Kalyan అనారోగ్యం.. అసలు ఏమైందో తెలుసా?
Pawan Kalyan వైరల్ జ్వరంతో పాటు స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నారు. ఫ్యాన్స్ ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. వెన్నునొప్పి, అలసట, జ్వరం లాంటి లక్షణాలు కలిగిన ఈ వ్యాధి, పూర్తిగా నయం కాకపోయినా మందులతో తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Naga Chaitanya Sobhita Dhulipala Wedding వీడియో కోసం నెట్ ఫ్లిక్స్ ఎన్ని కోట్లు ఖర్చు చేసిందో తెలుసా
Naga Chaitanya Sobhita Dhulipala Wedding వీడియోకు Netflix భారీ అమౌంట్ ఇచ్చిందనే టాక్. అదే నెట్ఫ్లిక్స్ చైతూ ‘థండెల్’ సినిమాను 35 కోట్లకు కొనుగోలు చేసింది.
బాక్స్ ఆఫీస్ వద్ద Thandel ఎంత వసూలు చేయాలంటే
నాగ చైతన్య కెరీర్‌లో Thandel అత్యంత ఖరీదైన సినిమా. రూ. 90 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా, రూ. 60 కోట్లు నాన్-థియేట్రికల్ ద్వారా రికవరీ అయింది. ఫిబ్రవరి 7న సినిమా విడుదల.
ప్రేమను మధురంగా ప్రియురాలిని కఠినంగా చూస్తోన్న.. Vijay Deverakonda
Vijay Deverakonda, రష్మిక మందన్న షాపింగ్ మాల్ వద్ద కనిపించిన వీడియో వైరల్ అవుతోంది. రష్మిక గాయంతో కష్టంగా నడుస్తుంటే, విజయ్ ఆమెకు సహాయం చేయకపోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక, 'ఛావా' ఈవెంట్‌లో విక్కీ కౌశల్ రష్మికకు అండగా నిలవడం మరో చర్చకు దారి తీసింది.
Keerthy Suresh: పెళ్లయిన రెండు నెలలకే పెద్ద షాక్ ఇచ్చిన హీరోయిన్..!
కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్యనే ఈ హీరోయిన్ కి పెళ్లయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ హీరోయిన్ పద్ధతి ఆమె అభిమానులను షాక్ కి గురిచేస్తుంది.





