తెలుగు News

Kollywood Directors తో టాలివుడ్ హీరోలకి బ్యాడ్ లక్ మాత్రమే!

Kollywood Directors టాలీవుడ్ హీరోలతో చేసిన సినిమాలు ఫ్లాపులుగా మారుతున్నాయి. శంకర్ "గేమ్ ఛేంజర్", వెంకట్ ప్రభు "కస్టడీ", సముద్రఖని "BRO", లింగుస్వామి "ది వారియర్" వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు అందుకోలేకపోయాయి.

Daaku Maharaaj OTT రైట్స్ సొంతం చేసుకున్న డిజిటల్ దిగ్గజం!

నందమూరి బాలకృష్ణ నటించిన Daaku Maharaaj బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా OTT రైట్స్ ని ప్రముఖ ప్లాట్ ఫామ్ భారీ మొత్తం చెల్లించి తీసుకుంది.

Game Changer వల్ల రామ్ చరణ్‌కు 100 కోట్ల నష్టం.. ఎలా అంటే!

రామ్ చరణ్ నటించిన Game Changer సినిమా ప్రాజెక్ట్ డిలే కారణంగా ఆయనకు రూ.100 కోట్ల నష్టం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. హను రాఘవపూడి సినిమాతో పాటు కొన్ని ఇతర ప్రాజెక్ట్‌లు కూడా చేసుంటే ఈ నష్టం తప్పేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Game Changer ఫెయిల్యూర్ మెగా హీరోల సంక్రాంతి సెంటిమెంట్ వల్లనా?

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే, జనవరి 10 తేదీ మెగా హీరోలకు ఫెయిల్యూర్ తేదీగా మారుతోందా? రామ్ చరణ్ Game Changer కూడా ఈ కోవలో పడిందా?

India’s Most Expensive Car ఎవరి దగ్గర ఉందో తెలుసా?

యోహాన్ పూనావాల్లా ఇటీవల రూ. 22 కోట్ల విలువైన Rolls Royce Phantom VIII EWB కారును తన కలెక్షన్‌లో చేర్చుకున్నారు. ఈ కారు ఇప్పుడు India’s Most Expensive Car గా నిలిచింది.

Sandeep Vanga వివాదాస్పద సన్నివేశం గురించి క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

అనిమల్ సినిమాలోని ‘షూ లిక్’ సీన్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఆ సీన్ షూటింగ్ సమయంలో ట్రిప్టీ డిమ్రికి చాలా కష్టాలు ఎదురయ్యాయట. అయితే, రణబీర్ కపూర్ ఆమెకు మద్దతుగా నిలిచాడు. ట్రిప్టీ ఆ సీన్‌ గురించి Sandeep Vanga గురించి పంచుకుంది.

Shankar పతనం Rajinikanth వల్లే మొదలైందా?

ఇండియా లో స్టార్ దర్శకుల్లో ఒకరైన Shankar ప్రస్తుతం సక్సెస్ కోసం పోరాడుతున్నారు. 2.0 సినిమా సమయంలో రజినీకాంత్‌తో జరిగిన చిన్న వివాదం ఇప్పుడు అతని కెరీర్‌పై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కథనం వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకొందాం.

Tirupati Stampede కి వైసిపి పార్టీ కి సంబంధం ఏంటి?

Tirupati Stampede ఘటనపై YSRCP ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. వైకుంఠ దర్శనం పొడిగింపు, టోకెన్ కేంద్రాల అసౌకర్యం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శకులు అంటున్నారు. టిటిడి పాలసీలు భక్తుల సౌకర్యాల కోసం పునఃసమీక్ష చేయాలని భక్తులు కోరుతున్నారు.

Prabhas Fauji లో హైలైట్ సన్నివేశాలు ఇవేనా?

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న Prabhas Fauji సినిమాలో కొన్ని సీన్స్ హైలైట్‌గా ఉండబోతున్నయట. 1940ల ఫ్రీడమ్ ఫైట్ సీన్స్ అద్భుతంగా వచ్చాయని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ గాయపడటంతో షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది.

Daaku Maharaaj Review: బాలయ్య మాస్ అవతారంలో బ్లాస్ట్ చేశారా లేదా?

Daaku Maharaaj Review: డాకూ మహారాజ్ సినిమా సీతారాం అనే ఇంజినీర్ డాకూ గా మారిన కథన. బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ విజువల్స్ బాగున్నా, కథలో బలహీనతలు ఉన్నాయి. థమన్ బీజీఎం సినిమాకు ప్రాణం పోసింది. పూర్తి సినిమా ఎలా ఉందో చూద్దాం!

Game Changer ని ఊహించని దెబ్బ కొట్టిన తెలంగాణా ప్రభుత్వం!

రామ్ చరణ్-శంకర్ Game Changer సినిమా టికెట్ రేట్లు పెంపుదలకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హై కోర్టు ఆదేశాల మేరకు టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం G.O. ను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో నిజాం ఏరియాలో అదనపు షోలు, టికెట్ ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Cockfighting: సంక్రాంతి కోడిపందాల పై హైకోర్టు కీలక ఆదేశాలు!

సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రప్రదేశ్ లో Cockfighting ఏర్పాట్లు జరుగుతున్నా, పోలీసుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. కోడిపందాలపై హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, రాజకీయ పరిణామాల వల్ల అధికారులు ప్రజల సహకారం అవసరం అని సూచిస్తున్నారు.

పుస్తకాలపై ప్రేమ చూపిన Pawan Kalyan ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో తెలుసా?

Pawan Kalyan తన పుస్తకాల పట్ల ప్రేమను మరోసారి చాటుకున్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్‌లో రూ. 10 లక్షల విలువైన పుస్తకాలు కొనుగోలు చేశారు. ఈ పుస్తకాలను పితాపురం లోని కొత్త గ్రంథాలయంతో పాటు ఇతర సంస్థలకు దానంగా ఇచ్చి యువతలో చదవే అలవాటు పెంపొందించాలనుకుంటున్నారు.

Game Changer సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్ర వెనుక రహస్యం ఇదే!

రామ్ చరణ్ నటించిన Game Changer సినిమాలో ఆయన ఐఏఎస్ అధికారి పాత్ర రియల్ లైఫ్ వ్యక్తి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. చరణ్ ఆ పాత్రను పర్ఫెక్ట్‌గా పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

Game Changer సినిమాలో అతిపెద్ద హైలైట్ ఇదే!

Game Changer సినిమాలోని ఒక సీన్ హైలైట్‌గా నిలిచింది. ఈ సీన్‌కి థియేటర్లలో అద్భుతమైన స్పందన వచ్చింది. దర్శకుడు శంకర్ టేకింగ్, రామ్ చరణ్‌ పర్‌ఫార్మెన్స్ ఈ సీన్‌కి హై ఎండ్ ఫీల్ ఇచ్చాయి. కథ రచయిత కార్తీక్ సుబ్బరాజ్ ట్విస్ట్‌ను అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.

Sookshmadarshini OTT లో తెలుగులో ఎప్పటినుండి చూడచ్చంటే..!

"సూక్ష్మదర్శిని" సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ సాధించి రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నజ్రియా, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన Sookshmadarshini OTT లో జనవరి 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. థ్రిల్లర్‌ జానర్‌ను ఇష్టపడే వారికి ఇది తప్పక చూడాల్సిన సినిమా.

Game Changer తో శంకర్ గేమ్ ఈసారైనా మారిందా?

Game Changer Review: Ram Charan, Shankar కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ సినిమా. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నడిచిన ఈ కథ సగం వరకు రేసీగా నడిచినా చివరి వరకు ప్రేక్షకులను పూర్తిగా మెప్పు పొందలేకపోయింది. శంకర్ మార్క్ మిస్ అయ్యిందనే అభిప్రాయం కనిపిస్తోంది. రామ్ చరణ్ నటన హైలైట్‌గా నిలిచినప్పటికీ, కంటెంట్ పరం ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది.

Prabhas ఫ్యాన్స్ కి సంక్రాంతి కానుక రెడీ!

Prabhas తన కొత్త ప్రాజెక్ట్‌ను ఈ సంక్రాంతి పండుగ రోజున ప్రకటించనున్నట్లు టాక్. జనవరి 14, 2025న దర్శకుడు, బ్యానర్, సినిమా వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి. ఫ్యాన్స్ ఈ అనౌన్స్‌మెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Bachchala Malli OTT లోకి ఎప్పుడు వస్తుందంటే!

అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటించిన Bachchala Malli OTT లో జనవరి 10 నుంచి స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

Salman Khan అందుకే పెళ్లి చేసుకోలేదు.. తండ్రి బయటపెట్టిన షాకింగ్ నిజం!

బాలీవుడ్ సూపర్‌స్టార్ Salman Khan ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి అసలైన కారణం బయటపడింది. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ మాట్లాడుతూ, తన కొడుకు అందుకే పెళ్లి చేసుకోలేదు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.

Game Changer ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ పెట్టుకున్న లగ్జరీ వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

రామ్ చరణ్ త్వరలో విడుదలకానున్న Game Changer ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డల్లాస్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ధరించిన లగ్జరీ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచ్‌ ధర వివరాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

Game Changer సూపర్ హిట్ అవ్వాలి అంటే ఇన్ని కోట్లు తప్పనిసరి!

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన Game Changer జనవరి 10న విడుదల కానుంది. భారీ ప్రోమోషన్లు, పవన్ కళ్యాణ్ హాజరైన ఈవెంట్లు సినిమాపై అంచనాలు పెంచాయి. సంక్రాంతి సీజన్ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు.

Game Changer vs Daaku Maharaj vs Sankranthiki Vastunnam: ఈ ఏడాది సంక్రాంతి విజేత ఎవరు అవ్వచ్చు?

Game Changer vs Daaku Maharaj vs Sankranthiki Vastunnam: 2025 సంక్రాంతి పండుగకి రామ్ చరణ్ 'Game Changer', బాలకృష్ణ 'Daaku Maharaaj', వెంకటేష్ 'Sankranthiki Vasthunnam' బరిలో నిలుస్తున్నాయి. ఈ మూడు సినిమాలు సంక్రాంతి బరిలో పెద్ద హిట్‌ల కోసం ప్రయత్నిస్తుండగా, ట్రైలర్స్‌కు మంచి స్పందన వచ్చింది.

నైజాం లో Daaku Maharaaj బ్రేక్ ఈవెన్ కి టార్గెట్ ఎంతంటే!

బాలకృష్ణ Daaku Maharaaj జనవరి 12, 2025న విడుదల కానుంది. నిజాంలో బ్రేక్ ఈవన్ కోసం భారీ షేర్ అవసరం. పాజిటివ్ టాక్‌తో ఈ టార్గెట్ సాధ్యం అంటున్నారు. కానీ ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి పెద్ద సినిమాలు పోటీగా ఉండటం సినిమాకి మైనస్ అవుతుందా చూడాలి.

కొత్త సంవత్సరం లో తప్పకుండా చూడాల్సిన కొత్త OTT releases ఇవే!

OTT releases: ఈ వారం రెండు తెలుగు సినిమాలు 'బ్రేక్ అవుట్', 'నీలి మేఘ శ్యామ' OTTలో సందడి చేయబోతున్నాయి. గౌతమ్ బ్రహ్మానందం హీరోగా నటించిన 'బ్రేక్ అవుట్' జనవరి 9న ETV Winలో స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉంది. రొమాంటిక్ కామెడీ 'నీలి మేఘ శ్యామ' కూడా అదే రోజున Ahaలో స్ట్రీమింగ్‌కి వస్తోంది.

2025 లో H-1B కోసం కొత్త రూల్స్ ఇవే!

అమెరికాలో H-1B వీసా కలిగిన వారికి గ్రీన్ కార్డ్ సాధించడం కష్టంగా మారుతోంది. తాజాగా USCIS కొత్త H-1B నియమాలను విడుదల చేయడంతో మళ్లీ ఉత్కంఠ పెరిగింది. అయితే IT ఫీల్డ్‌లో పని చేసే H-1B హోల్డర్లు స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవడం, ఎండ్ క్లయింట్ లెటర్స్ పొందడం, EB-5 వీసా ఆప్షన్‌లను పరిశీలించడం వంటి కీలక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

Squid Game 2 లో Mahesh Babu? అసలు కథేంటంటే!

నెట్‌ఫ్లిక్స్‌ హిట్ సిరీస్ Squid Game 2 గ్లోబల్‌గా సెన్సేషన్‌గా నిలుస్తోంది. తాజాగా, ఇండియన్ స్టార్ హీరోలను స్క్విడ్ గేమ్ కాంటెస్టెంట్లుగా చూపించిన AI వీడియో వైరల్ అయింది. రజనీకాంత్, చిరంజీవి, ప్రభాస్ వంటి సౌత్ స్టార్స్‌తో పాటు హృతిక్ రోషన్, జానీ లివర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలను ఈ వీడియోలో చూపించారు.

Sankranthiki Vastunnam సినిమా ఈ హీరో చేయాల్సిందట! ఎవరో తెలుసా?

వెంకటేష్ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన Sankranthiki Vastunnam చిత్రం సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మంచి స్పందన పొందింది. అసలు ఈ కథ వేరే హీరోతో చేయాలని అనుకున్న అనిల్ రావిపూడి, చివరికి వెంకటేష్‌తో సినిమా పూర్తి చేసినట్టు ప్రమోషన్లలో వెల్లడించారు.

2025 లో విడుదల కాబోతున్న pan-Indian movies ఇవే!

2025లో pan-Indian movies ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోబోతున్నాయి. "గేమ్ ఛేంజర్," "కూలీ," "హరి హర వీర మల్లు," "థగ్ లైఫ్," "సికందర్," "వార్ 2," "కాంతారా 2," "రాజా సాబ్" వంటి భారీ సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో సందడి చేయనున్నాయి.

Oscar 2025 కి నామినేట్ అయిన కోలీవుడ్ డిజాస్టర్ సినిమా!

97వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ పిక్చర్ కేటగిరీకి భారతదేశం నుంచి ఏడు సినిమాలు ఎంపికయ్యాయి. సూర్య నటించిన "కంగువా" కూడా ఈ లిస్టులో ఉంది. డిజాస్టర్ అయిన ఈ సినిమా Oscar 2025 జాబితాలో చోటు దక్కించుకోవడం అందరికీ షాక్ ఇచ్చింది.
error: Content is protected !!