NTR31: ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ తో రొమాన్స్ చేయనున్న హీరోయిన్ ఆమేనా?
NTR31: ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ తో రొమాన్స్ చేయనున్న హీరోయిన్ ఆమేనా?
తాజాగా దేవర సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31 సినిమాతో బిజీ కాబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గురించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Bigg Boss 8 Telugu ద్వారా నాలుగు వారాలలో సోనియా ఎంత సంపాదించిందో తెలుసా?
Bigg Boss 8 Telugu నుండి గత వారం ఎలిమినేట్ అయిపోయిన సోనియా ఆకుల.. ఇంట్లో ఉన్న నాలుగు వారాలలో ఎంత సంపాదించిందో తెలుసా?
Allu Arjun త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?
Allu Arjun ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా బడ్జెట్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
GOAT సినిమా అతి త్వరలో ఓటిటిలో.. ఎక్కడో తెలుసా?
GOAT సినిమా అతి త్వరలో ఓటిటిలో.. ఎక్కడో తెలుసా?
దళపతి విజయ్ హీరోగా నటించిన GOAT సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా అతి త్వరలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవ్వడానికి రెడీగా ఉంది.
Bigg Boss 8 Telugu లో మళ్ళీ ఎలిమినేషన్? ఈసారి పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేశారుగా!
Bigg Boss 8 Telugu వారాలు గడుస్తున్న కొద్ది.. కొత్త ట్విస్ట్ లతో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తుంది. తాజాగా ఈ వారం బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.
Kalinga సినిమా ఇప్పుడు ఓటిటిలలో భయపెట్టడానికి రెడీ!
Kalinga సినిమా ఇప్పుడు ఓటిటిలలో భయపెట్టడానికి రెడీ!
హారర్ థ్రిల్లర్ సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఇప్పుడు Kalinga అనే హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలలో ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అయింది.
NTR Neel సినిమాలో హీరో పాత్ర ఎలా ఉంటుందో తెలుసా?
NTR Neel సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ గురించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Game Changer మళ్ళీ వాయిదా పడిందా? కొత్త విడుదల తేదీ ఎప్పుడో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న Game Changer సినిమా మీద భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలవుతుంది అని అభిమానులు అనుకుంటున్నారు. కానీ తాజాగా ఇప్పుడు సినిమా వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Pawan Kalyan: ఫ్యాన్స్ కోసం మళ్లీ పాట పాడనున్న డిప్యూటీ ముఖ్యమంత్రి
Pawan Kalyan హీరోగా, రాజకీయనాయకుడిగా చాలా సార్లు చూశాం. కానీ గాయకుడిగా చాలా తక్కువ సార్లు చూసుంటాం. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రసంగాల కోసం కాదు.. పాట కోసం మైక్ ను పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు.
Raa Macha Macha పాట వెనుక ఇంత కథ ఉందా? ఐడియా ఎవరిదో తెలుసా?
Raa Macha Macha పాట వెనుక ఇంత కథ ఉందా? ఐడియా ఎవరిదో తెలుసా?
గేమ్ ఛేంజర్ సినిమా నుండి విడుదలకి సిద్ధం అవుతున్న Raa Macha పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే ఈ పాట వెనుక ఒక చిన్న ఉద్దేశం కూడా ఉందట. ఈ పాటకి ఐడియా ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం.
Devara సినిమా టికెట్ స్కామ్ లో ఎన్టీఆర్ హస్తం కూడా ఉందా?
Devara సినిమా టికెట్ స్కామ్ లో ఎన్టీఆర్ హస్తం కూడా ఉందా?
ఒకవైపు ఎన్టీఆర్ నటించిన Devara సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంటూ.. ముందుకు దూసుకు పోతోంది. మరోవైపు అమెరికాలో సినిమా టికెట్ స్కామ్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వివాదంలో ఎన్టీఆర్ హస్తం కూడా ఉందా?
Allu Arjun మళ్ళీ పుష్ప 2 సినిమా షూటింగ్ నుండీ బ్రేక్ తీసుకున్నారా?
Allu Arjun హీరోగా నటిస్తున్న పుష్ప 2 కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మధ్యనే బ్రేక్ తీసుకొని మళ్ళీ తిరిగి షూటింగ్ మొదలు పెట్టిన బన్నీ మళ్ళీ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్నట్టు సమాచారం.
Mega Heroes ఐటమ్ నంబర్ హీరోయిన్ ల వేట ఎంత వరకు వచ్చింది?
Mega Heroes సినిమాల కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మరోవైపు మెగా సినిమాల దర్శక నిర్మాతలు మాత్రం.. తమ సినిమాలలో ఐటమ్ నంబర్ల కోసం హీరోయిన్ల కోసం ఎదురు చూస్తున్నారు
Devara సినిమా నుండి దావుడి పాట తీసేసింది ఎవరో తెలుసా?
Devara సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్నారు రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశారు. అయితే సినిమాలో బాగా హిట్ అయిన దాగుడు ఈ పాట మాత్రం సినిమాలో ఎక్కడా కనిపించకపోవడం ఫాన్స్ నిరాశకు గురిచేసింది.
35 CKK సినిమాని ఎప్పటినుండి ఎక్కడ చూడచ్చో తెలుసా?
35 CKK ఈ మధ్యనే విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సినిమా. చాలా తక్కువ అంచనాల మధ్య విడుదలై.. భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కి సిద్ధం అవుతోంది.
Jagan Mohan Reddy భయం వెనుక కారణం అదేనా?
Jagan Mohan Reddy ఎలాగైనా తిరుమల లడ్డు వివాదం నుంచి తప్పుకోవాలని.. శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే తిరుమల కి రావడానికి డిక్లరేషన్ ఇవ్వాలంటే మాత్రం భయపడుతున్నారు. దానికి కారణం ఏమై ఉంటుంది?
Bigg Boss 8 Telugu ఇంటి లోకి అడుగుపెట్టబోతున్న కంటెస్టెంట్లలో నలుగురు సీనియర్ వీళ్ళేనా?
Bigg Boss 8 Telugu చాలా ఆసక్తికరంగా సాగుతున్న సంగతికి తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు ఇంటి సభ్యులు బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో.. బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
Bigg Boss 8 Telugu లో ఈ వారం ఎవరూ ఊహించని ట్విస్ట్
Bigg Boss 8 Telugu చాలా ఆసక్తికరంగా సాగుతున్న సంగతికి తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు ఇంటి సభ్యులు బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో.. బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
Bhale Unnade సినిమాని ఓటిటిలో ఎప్పటినుండి చూడచ్చంటే
Bhale Unnade సినిమాని ఓటిటిలో ఎప్పటినుండి చూడచ్చంటే
రాజ్ తరుణ్ హీరోగా నటించిన Bhale Unnade సినిమా పెద్దగా హిట్ అవ్వలేకపోయింది. తాజాగా ఈ చిత్రం అతి త్వరలో ఓటిటిలో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధం అవుతోంది.
Ranbir Kapoor వేసుకున్న షూస్ ధర తెలిస్తే నోరు తెరవాల్సిందే!
Ranbir Kapoor ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలలో ఒకరు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరో అయిన రణబీర్ కపూర్ ఆస్తుల చిట్టా కూడా పెద్దదే. తాజాగా రణబీర్ కపూర్ వేసుకున్న షూ ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Jagan తిరుమల రావాలంటే ఈ షరతులు తప్పనిసరి అంటున్న టిడిపి ఎమ్మెల్యే
Jagan త్వరలో తిరుపతి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసింది. అయితే జగన్ తిరుమలలో అడుగు పెట్టాలంటే ఈ షరతులు తప్పనిసరి అంటూ.. టిడిపి ఎమ్మెల్యే రఘు రామ కృష్ణ కామెంట్స్ చేస్తున్నారు.
Devara హీరోయిన్ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేస్తోందా
Devara తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతున్న జాన్వి కపూర్ నటించిన ఉలజ్ అనే హిందీ సినిమా.. ఈ మధ్యనే విడుదల బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కి సిద్ధం అవుతోంది.
Pawan Kalyan, అన్నా లెజినోవా నెట్ వర్త్ కలిపితే ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?
Pawan Kalyan అటు సినిమాలతోనూ ఇటు రాజకీయాలతోనూ బిజీగా ఉన్నారు. హీరోగా కొన్ని కోట్లు సంపాదించిన పవన్ కళ్యాణ్ నెట్ వర్త్ ఎంత ఉంటుందో తెలుసా?
బిగ్ బాస్ లో ఉన్న Mahesh Babu మరదలు ఎవరో తెలుసా?
బిగ్ బాస్ లో ఉన్న Mahesh Babu మరదలు ఎవరో తెలుసా?
హిందీ లో కూడా బిగ్ బాస్ జోరు ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం 18వ సీజన్ మొదలవడానికి సిద్ధంగా ఉండగా.. ఇందులో Mahesh Babu కుటుంబ సభ్యురాలు కూడా ఉంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tollywood Star Hero ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిన బాలీవుడ్ ఫ్లాప్ హీరోయిన్ ఎవరో తెలుసా ?
Tollywood Star Hero ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిన బాలీవుడ్ ఫ్లాప్ హీరోయిన్ ఎవరో తెలుసా ?
1977లో బాలనటిగా సినీ రంగంలోకి ప్రవేశించి, మిస్ ఇండియా టైటిల్ గెలిచిన ఒక నటి.. వరుస ఫ్లాపులు అందుకుని ఫ్లాప్ హీరోయిన్ గా మారింది. ఒక Tollywood Star Hero తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై, ప్రస్తుతం కుటుంబంపై దృష్టి పెట్టి హైదరాబాద్‌లో స్థిరపడింది.
Bigg Boss 8 Telugu నుండి ఈవారం ఎలిమినేట్ అవ్వబోతున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
Bigg Boss 8 Telugu నుండి ఈవారం ఎలిమినేట్ అవ్వబోతున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న Bigg Boss 8 Telugu ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. గత వారం అభయ్ నవీన్ ఎలిమినేషన్‌లో భాగంగా షో నుంచి బయటకు వెళ్లగా.. నాలుగో వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.
Devara ఓటిటి రిలీజ్ విషయంలో ట్విస్ట్ అదే
Devara ఓటిటి రిలీజ్ విషయంలో ట్విస్ట్ అదే
జూనియర్ ఎన్టీఆర్ నటించిన Devara Part 1 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఓటీటీ విడుదల విషయంలో ఒక కీలక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Bigg Boss 8 Telugu నబీల్ అఫ్రిది రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Bigg Boss 8 Telugu కొనసాగుతున్న కొద్దీ, ఒక కాంటెస్టెంట్ అందరి కంటే ఎక్కువగా ముందుకు దూసుకు వెళ్తున్నాడు. అతనే నబీల్ అఫ్రిదీ. తన తెలివైన గేమ్ ప్లేతో నబీల్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మరి తన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Devara అర్థరాత్రి ఒంటిగంట షోస్ పడే థియేటర్లు ఇవే
Devara సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. మొదటి రోజు టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్లలో రూ.295, మల్టీప్లెక్సుల్లో రూ.413. అలాగే.. 1 AM ప్రత్యేక షోలు కూడా ఏర్పాటు చేయబడటంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
Telugu Politicians కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే
Telugu Politicians చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే తమ గురించి, తాము చేసే పనుల గురించి లేదా ప్రతిపక్షలమీద కామెంట్స్ చేయడానికి సోషల్ మీడియా వాడుతూనే ఉన్నారు. అయితే అందులో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందో చూద్దాం.





