తెలుగు News

శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు : పవన్‌

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సాధారణగా తనకు పుట్టినరోజు వేడుకలు జరిపే అలవాటు లేదని, అయితే తనపై అభిమానంతో రెండు...

అక్కినేని ఫ్యామిలి కోసం సుధీర్‌బాబు సినిమా వాయిదా..!

యంగ్ హీరో సుధీర్ బాబు సమ్మోహనం సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్‌ఎస్‌ నాయుడు దర్శకత్వంలో 'నన్ను దోచుకుందువటే' తో...

గత జ్ఞాపకాలు కళ్ల ముందు కదులుతున్నాయి

ప్రపంచ వ్యాప్తంగా ఇది జనమా ప్రభంజనమా అనుకునే విధంగా తెలంగాణ గిరిజనగూడేలు, లంబాడా తండాలు, మారుమూల పల్లెలు, ప్రాంతాల నుంచి నలువైపుల నుంచి తరలివచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. సభను చూస్తుంటే గత...

కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ “ప్రగతినివేదన సభ”

తెలంగాణలో కొంగరకలాన్‌ వద్ద టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న"ప్రగతినివేదన సభ" ప్రారంభమైంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొంగర కలాన్‌ చేరుకున్నారు. సభాప్రాంగణం వెనుక వైపు హెలిపాడ్‌...

వైసీపీలోకి ఆనం రాంనారాయణరెడ్డి

నెల్లూరు జిల్లా మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో ఆనం రాంనారాయణరెడ్డి తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు....

ఈ నెల 5న టీడీపీ విస్తృతస్థాయి సమావేశం

ఏపీ సీఎం చంద్రబాబు శనివారం పార్టీ నాయకులు కొందరితో సమావేశమయ్యారు. నాయకులను, శ్రేణులను ఇప్పటినుంచే ఎన్నికలకు సంసిద్ధం చేసే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ, ప్రభుత్వ పనితీరును సమీక్షించుకుని కార్యాచరణను...

పవన్‌కి చిరంజీవి శుభాకాంక్షలు

ఈరోజు సెప్టెంబర్‌ 2న ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా అభిమానులు, శ్రేయోభిలాషులు, సహా నటులు, రాజకీయ నాయకులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తుండగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి...

పవన్‌కి బర్త్ డే విషెష్‌ చెప్పిన సినీ నటులు

ఈ రోజు సెప్టెంబర్‌ 2 జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు . ఈ సందర్భంగా పలువురు, సినీ ప్రముఖు, అభిమానుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హ్యాపీ బర్త్‌డే కల్యాణ్‌...

జనసేన అధినేతకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేష్

ఈ రోజు సెప్టెంబర్‌ 2 ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతోపాటు పలువురు సెలెబ్రిటీలు ట్విట్టర్‌ ద్వారా పవన్‌ కల్యాణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు....

బాబాయ్‌కు గాలిలో బర్త్ డే విషెష్ చెప్పిన రామ్‌ చరణ్‌

ఈరోజు ప్రముఖ నటుడు ,జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయనకు వివిధ తరహాలో శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక మెగా హీరోలు...

పవర్‌ స్టార్‌ పవన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు సెప్టెంబర్ 2 ప్రముఖ నటుడు, జనసేన అథినేత పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు. ఈ రోజు ఆయన 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజు మెగా అభిమానులు తెలుగు...

‘సైరా’లో సుదీప్‌ అవుకు రాజు లుక్‌..!

టాలీవుడ్‌ ప్రముఖ కథనాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చారిత్రక నేపథ్య చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ సినిమాను...

గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించిన విజయ్‌

ప్రస్తుతం గ్రీన్‌ చాలెంజ్‌ ట్రెండ్‌ అవుతోంది. పలువురు సినీ రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు తమ సన్నిహితులకు గ్రీన్‌ చాలెంజ్‌ను విసురుతున్నారు. పచ్చదనాన్ని కాపాడేందుకు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు...

‘అదిగో’ ఫ‌స్ట్ లుక్

ర‌విబాబు న‌టిస్తూ స్వీయ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిస్తున్నచిత్రం 'అదుగో'. ఈ సినిమాలో ఓ పంది పిల్ల కీల‌క‌ పాత్రలో న‌టిస్తుంది. ఇప్పుడు ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో పంది పిల్ల బంటిని...

పుట్టినరోజు సందర్భంగా బాబాయ్‌కు అబ్బాయి సర్‌ప్రైజ్‌

‌సెప్టెంబరు 2న పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌‌ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మోగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారు. ఈ విషయాన్ని ఉపాసన సోషల్‌మీడియా వేదికగా...

చంద్రబాబు బయోపిక్‌ ఫస్ట్‌లుక్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాని వెంకట రమణ దర్శకుడు. జి.జె. రాజేంద్ర నిర్మిస్తున్నారు. చంద్రబాబుగా వినోద్‌ నువ్వుల, ఎన్టీఆర్‌గా భాస్కర్‌ నటిస్తున్నారు....

‘భైరవగీత’ ట్రైలర్‌

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నిర్మిస్తున్నచిత్రం 'భైరవగీత'. ఈ చిత్రంలో ధనుంజయ, ఇర్రా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ కూడా వర్మతో చేయి కలిపింది. వర్మ శిష్యుడు...

కూరగాయలను విక్రయిస్తున్న సమంత..!

ప్రముఖ నటి సమంత చెన్నై నగరంలోని తిరువళ్లిక్కేణి ప్రాంతంలోని కూరగాయల మార్కెట్‌లో కూరగాయలు విక్రయించారు. ఇక్కడి ప్రసిద్ధి చెందిన జాంబజార్‌ మార్కెట్‌లో ఓ కూరగాయల దుకాణం వద్దకు చేరుకున్న ఈ అమ్మడు ఓ...

ఐసీయూలో తమిళ స్టార్‌ విజయకాంత్‌..!

తమిళ నటుడు, డిఎండికె అధినేత కెప్టెన్ విజయకాంత్ ప్రస్తుతం చెన్నై పొరూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 8 ఎనిమిది గంటల ప్రాంతంలో ఆరోగ్యం సరిగా...

కలర్స్‌ స్వాతి, వికాస్‌ల పెళ్లి వేడుక

బుల్లితెరపై కలర్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా పరిచయమై డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా, హీరోయిన్‌గా మారి.. కలర్స్‌ స్వాతి గా సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఇప్పుడు శ్రీమతిగా మారింది. మలేసియన్‌...

తాత, తండ్రి అడుగుజాడల్లోనే తనయులు..

ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నారు ఆయన తనయులు హీరో కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌. ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ లు తండ్రి మరణం తరువాత ఒంటరివారయ్యారు. ఇంట్లోనే ఉంటె హరికృష్ణ...

వర్మ తన సినిమాను అమ్మేశాడు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన చిత్రం 'భైరవగీత'. సిద్దార్థ తాతోలు అనే కొత్త దర్శకుడు నిర్మించిన ఈ చిత్రం అన్ని పనుల్ని పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ముందుగా సినిమాను తానే స్వయనా...

గౌతమ్ ఎదుగుతుంటే.. తండ్రిగా గర్వంగా ఉంది: మహేష్‌

ఘట్టమనేని గౌతమ్ కృష్ణ 12 వ పుట్టినరోజు సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ చక్కటి మెసేజ్ ఇచ్చారు. గౌతమ్ కృష్ణ యువకుడిగా ఎదుగుతుంటే.. ఒక తండ్రిగా గర్వంగా ఉంది"...

‘మణికర్ణిక’ నుంచి తప్పుకున్న సోనూసూద్‌

ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం 'మణికర్ణిక': ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ'. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఝాన్సీ పాత్రలో కంగనా రనౌత్‌ నటిస్తున్నారు....

ప్రియా ప్రకాశ్‌పై కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు

ప్రముఖ మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కథానాయికగా నటించిన 'ఒరు అదార్‌ లవ్' చిత్రంలో ముస్లిం మనోభావాలను కించపరిచేలా పాటలు ఉన్నాయంటూ తెలంగాణకు చెందిన కొందరు...

జయకు నివాళులు అర్పించిన సినీ ప్రముఖులు

తెలుగు సినీ దర్శకురాలు బి.జయ గుండెపోటుతో కన్నుమూశారు. ఆమెకు పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని జయ స్వగృహంలో ఆమె భౌతికకాయానికి మహేశ్‌బాబు దంపతులు, వెంకటేశ్‌, వంశీ పైడిపల్లి,...

‘శైలజా రెడ్డి అల్లుడు’ ట్రైలర్‌

అక్కినేని నాగచైతన్య, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. మారుతి మార్క్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ ట్రైలర్‌లో 'నాపేరు చైతన్య ముద్దుగా చైతూ అంటారు'...

కోనసీమ రాజకీయాలు

కోనసీమ రాజకీయం మరింత వైవిధ్యం. తూర్పుగోదావరి జిల్లాలో పసుపు జెండా ఎగరేస్తామని టీడీపీ నమ్మకంగా ఉంటే.. జిల్లాలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది. జనసేన కూడా తెరపైకి రావడంతో తూర్పుగోదావరి...

ప్రధాని మోడీ హత్యకు మావోయిస్టుల కుట్ర!

ప్రధాని మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తరహాలోనే మోడీని హత్య చేసేందుకు మావోయిస్టుల కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు....

‘పందెం కోడి 2’ టీజర్‌

హీరో విశాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'పందెం కోడి 2' 2005లో వచ్చిన 'పందెం కోడి'కి సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. తమిళంలో సందకోళి 2గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లింగుస్వామి...
error: Content is protected !!