Vijay Sethupathi ప్రేమ కథలో సినిమాల్లో కూడా చూడని ట్విస్టులు ఉన్నాయిగా
Vijay Sethupathi తన భార్య జెస్సీని ఎంగేజ్‌మెంట్ రోజునే తొలిసారి చూసాడు. చాటింగ్ ద్వారా పరిచయమైన వీరి ప్రేమ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హీరోగా, విలన్‌గా తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో మెరిసిపోతున్న విజయ్ సేతుపతి, తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Soundarya ఆస్తుల చిట్టా ఇంత పెద్దదా? ఇప్పుడు ఎవరి పేరు మీద ఉన్నాయంటే..
Soundarya 2004లో విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆమె సంపాదించిన 100 కోట్ల ఆస్తులు అప్పట్లో పెద్ద వివాదానికి కారణమయ్యాయి. కోర్టు సలహా మేరకు కుటుంబసభ్యులు ఆస్తులను పంచుకున్నారు.
OG విషయంలో అడివి శేష్ ఇచ్చిన సలహా Pawan Kalyan ఎందుకు పట్టించుకోలేదు?
Pawan Kalyan ‘OG’ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ముందుగా అడివి శేష్ స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌లో భాగమయ్యాడని, రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని టాక్.
Aamir Khan కి తన గర్ల్ ఫ్రెండ్ గౌరి మధ్య వయసు తేడా ఎంతో తెలుసా?
బాలీవుడ్ స్టార్ Aamir Khan తన 60వ పుట్టినరోజున తన ప్రేయసి గౌరి స్ప్రాట్‌ను అధికారికంగా పరిచయం చేశాడు. వారిద్దరి వయస్సు తేడా 14 ఏళ్లుగా ఉండగా, గౌరి ఇప్పటికే ఒక కుమారుడికి తల్లి.
Aamir Khan కొత్త గర్ల్ ఫ్రెండ్ Gauri Spratt గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
Aamir Khan తన గర్ల్ ఫ్రెండ్ Gauri Spratt ను పబ్లిక్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. బెంగళూరులో పెరిగిన గౌరి, లండన్‌లో స్టడీ చేసి ప్రస్తుతం ముంబయిలో BBlunt సెలూన్ మేనేజ్ చేస్తున్నారు. ఆమె సినిమాలపై ఆసక్తి తక్కువే. ఆమిర్ పిల్లలు కూడా వీరి రిలేషన్‌షిప్‌ను అంగీకరించారు. ఆయన నటిస్తున్న ‘సితారే జమీన్ పర్’ జూన్ 2025లో విడుదల కానుంది.
పెళ్ళి గురించి షాకింగ్ రియాక్షన్ ఇచ్చిన Anudeep KV
తెలుగు సినిమా డైరెక్టర్ Anudeep KV తన పెళ్లి పై ఫన్నీ కామెంట్స్ చేశారు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.
Balakrishna హీరోయిన్ కొన్న కార్ ధర తెలిస్తే నోరు తెరవాల్సిందే
Balakrishna సరసన నటించిన బాలీవుడ్ బ్యూటీ ఉర్వశి రౌతేలా తాజాగా 12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కుల్లినన్ కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.
Shah Rukh Khan Mannat వెనుక అసలు కథ తెలిస్తే షాక్ అవుతారు!
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఇంటి పేరు వినగానే "మన్నత్" గుర్తొస్తుంది. అది కేవలం ఇంటి పేరు మాత్రమే కాదు, షారుక్ కలల మహలుగా మారింది. కానీ ఈ ఇంటికి ఒక గొప్ప చరిత్ర ఉంది.
Court Movie: Tollywood కి కొత్త విలన్ దొరికేశాడోచ్.. ఎవరంటే
Court Movie ఇవాళ మార్చి 14, 2025న విడుదల అయ్యింది. శివాజీ నెగటివ్ పాత్రలో మెప్పించగా, ప్రియదర్శి న్యాయవాది పాత్రలో ఆకట్టుకున్నారు. దర్శకుడు రామ్ జగదీష్ ఈ చిత్రంతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
Sreeleela లాంటి కోడలు కావాలి అంటున్న బాలీవుడ్ హీరో తల్లి?
IIFA Awards 2025లో కార్తిక్ తల్లి "మంచి డాక్టర్ కోడలు కావాలి" అని చెప్పడం, కార్తిక్ – Sreeleela డేటింగ్ రూమర్స్ కి బలం చేకూర్చింది. శ్రీలీల ఒక MBBS గ్రాడ్యుయేట్ కావడం, ఆమె కార్తిక్ ఫ్యామిలీ పార్టీలో పాల్గొనడం వీరి రిలేషన్‌పై మరింత ఆసక్తిని పెంచింది.
ఇండియా లో ధనవంతులైన టాప్ 6 కమెడియన్ల జాబితా లో Brahmanandam స్థానం ఏదో తెలుసా?
భారతదేశంలో అత్యంత సంపన్న హాస్యనటుల్లో Brahmanandam (₹490 కోట్లు), కపిల్ శర్మ, జానీ లీవర్, గౌరవ్ కపూర్, వీర్ దాస్, రాజ్‌పాల్ యాదవ్ టాప్ 6 ప్లేసుల్లో ఉన్నారు. వీరి టాలెంట్, హాస్యం వారిని కోటీశ్వరులుగా మార్చింది.
500 కోట్ల క్లబ్ లో Rashmika Mandanna సినిమాల హవా మామూలుగా లేదుగా
Rashmika Mandanna తన కెరీర్‌లో అరుదైన రికార్డు సృష్టించింది. ‘చావా’, ‘పుష్ప 2’, ‘ఆనిమల్’ సినిమాలతో వరుసగా మూడు బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకుని రూ. 500 కోట్ల క్లబ్‌లోకి చేరిన ఏకైక భారతీయ నటి అయ్యింది.
నాని నిర్మిస్తున్న Court పై Pushpa 2 ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో తెలుసా
నాని బ్యానర్‌లో వస్తున్న Court సినిమా ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కింది. ఈ సినిమా కథలో Pushpa 2 ఘటన తర్వాత జరిగిన కోర్టు విచారణలో న్యాయవాది నిరంజన్ రెడ్డి మాట్లాడిన భాషను చేర్చడం ఆసక్తికరంగా మారింది.
Marco సినిమా మధ్యలోంచి బయటకి వచ్చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?
Marco సినిమా హింసాత్మక దృశ్యాల కారణంగా టీవీలో ప్రసారాన్ని CBFC నిషేధించింది. ఓటీటీ రిలీజ్ విషయంలోనూ వివాదం కొనసాగుతోంది. ఒక టాలీవుడ్ హీరో సినిమాలో హింసను తట్టుకోలేక మధ్యలోనే బయటికొచ్చాం అని తెలిపారు.
Kareena Kapoor తో రీయూనియన్ గురించి Shahid Kapoor ఏమన్నారంటే
ఐఫా 2025 ప్రెస్ మీట్‌లో Shahid Kapoor, కరీనా కపూర్ ఒకరిని ఒకరు ఆత్మీయంగా హగ్ చేసుకోవడం అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది. షాహిద్ ఈ ఘటనపై స్పందిస్తూ, "ఇది సాధారణమే, మేము తరచుగా కలుస్తూనే ఉంటాం" అని అన్నారు.
Prabhas Prashanth Varma సినిమాకి టైటిల్ ఇదేనా?
Prabhas Prashanth Varma కాంబినేషన్‌లో రాబోయే చిత్రానికి 'Baka' అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. ఈ సినిమా బకాసురుడి మిథలాజికల్ కథ ఆధారంగా తెరకెక్కనుంది. ప్రభాస్ ఇందులో నెగటివ్ టచ్ ఉన్న ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు టాక్.
Chiranjeevi Pawan Kalyan నుండి నాగబాబు తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆయన Chiranjeevi Pawan Kalyan వద్ద నుంచి కొన్ని లక్షలు అప్పుగా తీసుకున్నట్లు వెల్లడించారు.
Suhana Khan వాచీ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Suhana Khan ఇటీవల విలువైన Jaeger-LeCoultre Reverso Tribute Duoface Tourbillon వాచ్‌తో వార్తల్లో నిలిచారు. ‘నాదానియాన్’ ప్రీమియర్‌కి హాజరైన ఆమె లగ్జరీ లైఫ్‌స్టైల్‌కి ఈ వాచ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
విడుదలకి ముందే 165 కోట్లు సంపాదించిన Sikandar.. ఎలా అంటే
సల్మాన్ ఖాన్ Sikandar సినిమా విడుదలకు ముందే రూ.165 కోట్లు రాబట్టింది. నెట్‌ఫ్లిక్స్ రూ.85 కోట్లు, జీ సినిమా రూ.50 కోట్లు, జీ మ్యూజిక్ రూ.30 కోట్లకు హక్కులు పొందాయి.
Karnataka ప్రభుత్వం సంచలన నిర్ణయం.. టికెట్ రేట్లు 200 మాత్రమే
Karnataka ప్రభుత్వం థియేటర్ టికెట్ ధరను రూ.200కు పరిమితం చేసింది. ఇది ప్రేక్షకులకు సంతోషకరమైన వార్తగా కనిపించినా, మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు పెద్ద షాక్‌గా మారింది. ఈ నిర్ణయం పెద్ద సినిమాల విడుదలపై ప్రభావం చూపుతుందా?
Ranya Rao Gold Smuggling కేసులో బయటపడ్డ షాకింగ్ నిజాలు
కన్నడ నటి Ranya Rao Gold Smuggling కేసులో ఇరుక్కున్నారు. దుబాయ్ నుండి బెంగళూరు వస్తూ 14.8 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు.
10 ఫ్లాప్ సినిమాలు ఉన్నా 1200 కోట్ల ఆస్తి ఉన్న Bollywood హీరో ఎవరంటే
Bollywood హీరో సైఫ్ అలీ ఖాన్ కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అనేక ఫ్లాప్‌ల తర్వాత ‘హమ్ సాథ్-సాథ్ హై’ ద్వారా బ్రేక్ అందుకున్నాడు. రూ.1200 కోట్ల ఆస్తి కలిగిన సైఫ్, బాలీవుడ్‌తో పాటు ఓటీటీలోనూ సత్తా చాటుతున్నాడు.
ధనుష్ దర్శకత్వంలో వచ్చిన NEEK OTT విడుదల తేదీ ఇదే
ధనుష్ దర్శకత్వం వహించిన 'నిలవుకు ఎన్ మెల్ ఎన్నాది కోబం' చిత్రం ఫిబ్రవరి 21న విడుదలై, మిశ్రమ స్పందనలు పొందింది. NEEK OTT లో మార్చి 21న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానుందని సమాచారం.
Salman Khan రష్మిక ల మధ్య ఇంత వయసు తేడా ఉందా?
బాలీవుడ్ లో మరోసారి వయస్సు తేడా వివాదం తెరపైకి వచ్చింది. Salman Khan, రష్మిక మందన్నా జంటగా సికందర్ సినిమాలో నటించడంతో, సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఆత్మహత్యకి పాల్పడిన Bigg Boss Kalpana.. షాక్ లో ఫ్యాన్స్
ప్రసిద్ధ గాయని Bigg Boss Kalpana నిజాంపేటలోని తన నివాసంలో నిద్ర మాత్రలు తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఆమెను అపస్మారక స్థితిలో కనుగొని ఆసుపత్రికి తరలించారు.
బాక్సాఫీస్ వద్ద భారీ పోటీకి సిద్ధమవుతున్న టాలీవుడ్ March Releases
ఫిబ్రవరిలో తెలుగు సినిమాలకు పెద్దగా విజయాలు లభించలేదు. కానీ March Releases లో మాత్రం పలు ఆసక్తికరమైన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కిరణ్ అబ్బవరం ‘దిల్రుబా’, నాని నిర్మించిన ‘కోర్ట్’, నితిన్ ‘రోబిన్‌హుడ్’, ‘MAD Square’ చిత్రాలతో పాటు, బాలీవుడ్, తమిళ, మలయాళ హిట్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు రాబోతున్నాయి.
నీల్ నితిన్ ముఖేష్ నిజంగా Shah Rukh Khan ను అవమానించారా
2009 ఫిలింఫేర్ అవార్డ్స్‌లో నీల్ నితిన్ ముఖేష్ Shah Rukh Khan ను అవమానించాడని ఓ వీడియో వైరల్ అయింది. కానీ, నీల్ క్లారిటీ ఇస్తూ అది సరదా పరిస్థితేనని చెప్పారు.
ఆస్కార్ గెలుచుకున్న సినిమా Anora ఎక్కడ చూడాలంటే?
ఆస్కార్ గెలుచుకున్న Anora సినిమా మార్చి 17, 2025 నుండి JioHotstar లో స్ట్రీమింగ్ అవుతుంది. రష్యన్ బిలియనీర్ కొడుకును పెళ్లి చేసుకున్న నైట్‌క్లబ్ డ్యాన్సర్ కథ ఇది.
Salman Khan వద్దు అన్న 600 కోట్ల సినిమా ఇపుడు ఎవరి చేతుల్లోకి వెళ్లిందో తెలుసా?
ఇండియన్ సినిమా ఫ్యాన్స్ కోసం మోస్ట్ అవైటెడ్ మూవీ కన్ఫర్మ్! Salman Khan రిజెక్ట్ చేసిన కథ తో అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో 600 కోట్ల భారీ బడ్జెట్ మూవీ రాబోతోంది. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ పీరియడ్ యాక్షన్ మూవీ రీఇంకార్నేషన్ కాన్సెప్ట్‌తో రూపొందనుంది.
ఎట్టకేలకు Manamey OTT రూట్ లో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో తెలుసా?
శర్వానంద్, కృతి శెట్టి నటించిన Manamey OTT రూట్‌లోకి వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో హక్కులు సొంతం చేసుకున్న ఈ సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.





