Telugu Trending

Raviteja Anudeep Movie: కథ నచ్చలేదు అని సినిమా క్యాన్సిల్ చేసిన రవితేజ

Raviteja Anudeep Movie: గత కొంతకాలంగా మాస్ మహారాజా రవితేజ వరుసగా ఫ్లాప్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. రవితేజ కి ఇప్పటికైనా ఒక మంచి హిట్ పడాలి అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు....

Devara Update: పక్కా ప్లానింగ్ తో దేవర ప్రమోషన్స్ మొదలు

Devara Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న రెండవ సినిమా దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్,...

Nani Hit 3: సైకో లా మారబోతున్న భల్లాలదేవుడు

Nani Hit 3: టాలీవుడ్ స్టార్ నాని ప్రస్తుతం వరుస విజయాలతో ఇండస్ట్రీ లో రాణిస్తున్నాడు. ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే కొత్త సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా ఇప్పుడు...

Akkineni Akhil: స్టార్ హీరో కొడుకు చేస్తున్న తప్పు అదేనా?

Akkineni Akhil: మిగతా స్టార్ కిడ్ లతో పోలిస్తే అక్కినేని అఖిల్ డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ స్టార్ కిడ్ అయినా ఇండస్ట్రీలోకి వచ్చి రెండు మూడు సినిమాలు చేశాక అభిమానులు...

Nandamuri Hero Movies: 2024 నందమూరి నామ సంవత్సరం అంటున్న ఫ్యాన్స్

Nandamuri Hero Movies: 2024 మొదలయ్యి ఆరు నెలలు గడిచిపోయింది. కానీ తాజాగా ఇప్పుడు నందమూరి అభిమానులు అందరూ 2024 ని నందమూరి నామ సంవత్సరం అని పిలుస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. నందమూరి...

Samantha Upcoming Movies: స్టార్ హీరోయిన్ కి తెలుగులో ఆఫర్లు లేక లేదా రాకా?

Samantha Upcoming Movies: ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత గత కొంతకాలంగా తెలుగు సినిమాలలో కనిపించడం లేదు. నాగచైతన్య తో విడాకుల తర్వాత నుంచి సమంతా సినిమాల...

Pawan Kalyan OG: అకీరా కోసమైనా పవన్ కళ్యాణ్ సినిమా చేస్తారా

Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి కానీ అందులో ఒకటి కూడా విడుదలకి సిద్ధమవడం లేదు. ముఖ్యంగా అభిమానులు అందరూ ఎదురుచూస్తున్న సినిమా ఓజీ....

Darshan World Cup Connection: ఇండియా వరల్డ్ కప్ గెలవాలి అంటే ఈ హీరో జైల్ కి వెళ్ళాలట

Darshan World Cup Connection: కన్నడ నటుడు దర్శన్ జైల్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. దర్శన్ ఒక హత్య కేసులో ఇరుక్కున్నారు. తన ప్రేయసి పవిత్ర గౌడ కి అసభ్యకరమైన మెసేజెస్ చేశాడు...

Kalki 2898 AD Cameos: కల్కిలో మ్యూజిక్ డైరెక్టర్ క్యామియో ఎవరూ చూసి ఉండరు

Kalki 2898 AD Cameos: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. దీపిక పడుకొనే హీరోయిన్ గా నటించిన ఈ...

SJ Surya in Indian 2: శంకర్ సినిమాకి అంత సీన్ ఉందా?

SJ Surya in Indian 2: కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమాలో నటిస్తున్న ఎస్ జే సూర్య మాత్రం సినిమా 1000 కోట్ల కలెక్షన్లు అందుకున్న మొట్టమొదటి తమిళ్ సినిమాగా మారాలని అభిమానులను కోరుతున్నారు.

Kalki Characters Screentime: కల్కి సినిమాలో ప్రభాస్ స్క్రీన్ టైం ఎంతో తెలుసా..

Kalki Characters Screentime: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచమంతా కల్కి 2898 ఫీవర్ నడుస్తుంది. నాగ్ అశ్విన్ సృష్టించిన అద్భుతమైన ప్రపంచం నుంచి ఎవరు ఇంకా బయటకు రాలేకపోతున్నారు. అయితే సినిమాలో ఒక్కొక్కళ్ళు ఎంతసేపు కనిపించారో తెలుసా.

Samantha Bollywood Projects: బాలీవుడ్ లో నడుస్తున్న సమంత హవా

Samantha Bollywood Projects: గత కొంతకాలంగా తెలుగులో కంటే స్టార్ బ్యూటీ సమంత బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు ఓకే చేస్తోంది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్న సమంత వరుసగా బాలీవుడ్ ప్రాజెక్ట్ ఓకే చేస్తుంది.

Naga Shaurya Darshan Controversy: రాంగ్ టైమ్ లో రాంగ్ హీరో కి సపోర్ట్

Naga Shaurya Darshan: ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ సినిమా కూడా లేని నాగశౌర్య తాజాగా సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా అందరూ చర్చించుకుంటున్న దర్శన్ కేసు గురించి రియాక్ట్ అయ్యారు. హత్య కేసులో ఇరుక్కున్న దర్శన్ కి సపోర్ట్ చేస్తూ నాగశౌర్య పెద్ద ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టడం అందరినీ షాక్ కి గురి చేసింది.

Nani: రెండు సినిమాలతో రిస్క్ చేస్తున్న నాని..

Nani Upcoming Movies: నాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే దసరా ఫెయిల్ డైరెక్టర్ తో మరొక సినిమా చేస్తున్న నాని హిట్ 3 సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ రెండు సినిమాలకి సంబంధించిన షూటింగ్ ఒకేసారి పూర్తి చేయాలని నాని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Varun Dhawan: టాలీవుడ్ హీరోయిన్ లపై కన్నేసిన బాలీవుడ్ స్టార్..

Varun Dhawan Upcoming Movie: ప్రముఖ బాలీవుడ్ హీరో వరుణ్ చేతిలో చాలానే ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ లు అందరితో జతకట్టిన వరుణ్ ధావన్ ఇప్పుడు వరుసగా తెలుగు హీరోయిన్ల మీదే తన దృష్టి మళ్లించాడు. ఒకరి తర్వాత మరొకరు తెలుగు హీరోయిన్లతోనే వరుణ్ ధావన్ సినిమాలు సైన్ చేస్తున్నారు.

Allu Sirish: అల్లు అర్జున్ కొడుకుని తీసుకొస్తాను అని కమిట్ అయిన హీరో

Allu Sirish Buddy: చాలాకాలం సినిమాలకి దూరంగా ఉన్న అల్లు శిరీష్ ఇప్పుడు బడ్డీ అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ అల్లు శిరీష్ ఫ్యాన్స్ కి ఒక కమిట్మెంట్ ఇచ్చేసారు. అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Rashmika Mandanna: తగ్గేదే లే..బాలీవుడ్ లో మరో మూడు ఆఫర్లు

Rashmika Mandanna Bollywood: యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక మందన్న వరుసగా ఒకదాని తర్వాత మరొక బాలీవుడ్ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పటికే చేతిలో రెండు బాలీవుడ్ సినిమా ఆఫర్లు ఉన్న ఈ భామ ఇప్పుడు ముచ్చటగా మూడవ సినిమాకి కూడా సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Producers: ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న టాలీవుడ్ నిర్మాతలు

Telugu Producers and Politicians: ఇండస్ట్రీకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా నిర్మాతరం అందరూ కలిసి అప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీ వద్దకు వెళ్లి తమ కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ రాజకీయ విషయాల గురించి మాట్లాడాలి అన్నప్పుడు మాత్రం మౌనం వహిస్తూ ఉంటారు. నిర్మాతల ఈ వైఖరి ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తుంది.

Kalki 2898 AD: 39 ఏళ్ల తర్వాత ప్రభాస్ కల్కి కోసం ఇలా..

Kalki 2898 AD Cast: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్వరలో విడుదల కాబోతున్న కల్కి సినిమాలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హసన్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 39 ఏళ్ల క్రితం కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు. దానికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Nagarjuna: అభిమానికి క్షమాపనలు చెప్పిన నాగార్జున..

Nagarjuna apologies to fan: తాజాగా ఎయిర్ పోర్ట్ లో తన అభిమాన హీరో నాగార్జునతో ఫోటో దిగడం కోసం ఒక అభిమాని వెళ్ళగా.. అక్కడే ఉన్న నాగర్జున బాడీగార్డ్ అతడిని గట్టిగా పక్కకు తోసేశారు. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. నాగార్జున ఇప్పుడు ఈ వీడియో గురించి రియాక్ట్ అయ్యారు.

Rajasekhar: కల్కి సినిమా టికెట్లతో నాకు సంబంధం లేదు అంటున్న రాజశేఖర్..

Rajasekhar Twitter: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 27న విడుదలవుతుంది. అయితే ఇదే వారం 2019లో సీనియర్ హీరో రాజశేఖర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించిన కల్కి సినిమా కూడా రీరిలీజ్ కాబోతోంది. అయితే చాలామంది ప్రేక్షకులు కల్కి 2898 అనుకొని రాజశేఖర్ కల్కి సినిమాకి టికెట్లు బుక్ చేసుకుని షాక్ అయ్యారు. దీని గురించి రాజశేఖర్ ట్విట్టర్ లో రెస్పాండ్ అయ్యారు.

Allu Arjun: అల్లు అర్జున్ వద్దనడం వల్లే అట్లీ సినిమా క్యాన్సిల్ చేశారా

Allu Arjun Atlee Movie: పుష్ప 2 సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలపాల్సి ఉంది. కానీ అట్లీ అల్లు అర్జున్ సినిమా క్యాన్సిల్ అయింది. ఈ నేపథ్యంలో సినిమా ఎందుకు క్యాన్సిల్ అయింది అనే విషయంపై బోలెడు కారణాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఇందులోని మరొక కోణం కూడా బయటకు వచ్చింది.

Allu Arjun: అల్లు అర్జున్ మీద ఇంత ద్వేషం న్యాయమా..

Allu Arjun Trolls: ఎన్నికల ముందు నుంచి మెగా అభిమానులు అల్లు అర్జున్ కి పూర్తిగా యాంటీ అయిపోయారు. సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ ని తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు అల్లు అభిమానుల మధ్య పెద్ద వార్ కూడా జరుగుతుంది.

Kalki 2898 AD: 12 చిన్న సినిమాలు.. ప్రభాస్ ఊచకోతేనా..

Kalki Trailer 2: వచ్చేవారం జూన్ 27వ తేదీన ప్రభాస్ కల్కి సినిమా భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మామూలుగా పెద్ద సినిమాల విడుదల అయినప్పుడు ఒకటో రెండో చిన్న సినిమాలు కూడా పోటీగా ఉంటాయి. కానీ ఈసారి ప్రభాస్ సినిమాతో 12 సినిమాలు పోటీ పడుతున్నాయి.

Thandel: షూటింగ్ సంగతి సరే.. మరి విడుదల తేదీ?

Thandel Shooting Update: ప్రేమమ్, సవ్యసాచి సినిమాల తర్వాత నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకి వస్తున్న సినిమా తండేల్. డిసెంబర్ 24 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది అని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి కాబోతోంది. కానీ విడుదల తేదీలో మాత్రం ఎటువంటి మార్పు లేకపోవడం అభిమానులను షాక్ కి గురిచేస్తుంది.

Gopichand Malineni: పెరిగిపోతున్న టాలీవుడ్ డైరెక్టర్ల బాలీవుడ్ మోజు..

Director Gopichand Malineni: తెలుగులో క్రాక్, వీర సింహారెడ్డి, వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకి దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని.. ఇప్పుడు బాలీవుడ్ వైపుగా అడుగులు వేస్తున్నాడు. బాలీవుడ్ హీరో బాబి డియోల్ తో గోపీచంద్ మలినేని ఒక యాక్షన్ సినిమా లైన్ లో పెట్టారు.

Atlee: బాలీవుడ్ లో భారీ ప్లాన్ వేసిన అట్లీ..

Atlee Next Movie: ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఈమధ్య తమిళ్ హీరోలతో కంటే మిగతా భాషల హీరోలతోనే ఎక్కువగా సినిమాలు తీస్తున్నారు. ఇంకా తేడా అది బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా తీసిన అట్లీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో మరొక సినిమా లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు అదే సినిమా కోసం మరొక బాలీవుడ్ స్టార్ ను రంగంలోకి తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Game Changer: ఈసారి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా రామ్ చరణ్..

Game Changer Update: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో.. తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కాబోతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ సినిమా డిసెంబర్ లో పుష్ప 2 సినిమాకి పోటీగా.. క్రిస్మస్ బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Malavika Sharma: కెరియర్ కంచికి.. హీరోయిన్ ఇంటికి..

Malavika Sharma Recent Movie: హీరోయిన్ అవ్వాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చిన మాళవిక శర్మ కి ఆఫర్లు అయితే వచ్చాయి కానీ సక్సెస్ మాత్రం రాలేదు. తాజాగా ఇప్పుడు మరొక డిజాస్టర్ అందుకున్న ఈ భామ ఇప్పుడు సినిమాలకి గుడ్ బై చెప్పే ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Pushpa 2: హీరోలకు తలనొప్పిగా మారిన అల్లు అర్జున్

Pushpa 2 release date: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ఆగస్టు నుంచి డిసెంబర్ 6 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్లో విడుదల కి సిద్ధం అవుతున్న సినిమాలు ఇప్పుడు ఒక్కొకటిగా వాయిదా పడుతూ అల్లు అర్జున్ కి సోలో రిలీజ్ ఇస్తున్నారు.
error: Content is protected !!