వియ్యంకులు కాబోతున్న రాజమౌళి, జగపతిబాబు
ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ దర్శక నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు, ప్రముఖ నటుడు జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌ను...
అఖిల్ 3వ చిత్రం పేరు ఇదేనా..?
అఖిల్ తన మూడవ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాకు 'మిస్టర్ మజ్ను'...
మోహన్‌లాల్ రాజకీయాల్లోకి వస్తున్నారా?
మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని, ఆయన 2019 ఎన్నికల్లో బీజేపీ తరపున తిరువనంతపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని రెండు మూడు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా వీటిపై స్పందించిన...
నేచురల్ స్టార్ నానికి పదేళ్లు
తన కుమారుడు అర్జున్‌తో కలిసి సరదాగా దిగిన ఫొటోను హీరో నాని ట్విటర్‌లో పంచుకున్నారు. ఎవరి ముందైనా నటించడానికి ఎన్నడూ భయపడింది లేదు. కానీ మిస్టర్ జున్ను ఈ రోజు డాక్టర్ దాస్‌ను...
ఎన్టీఆర్‌తో పోటీ పడుతున్న వర్మ ‘భైరవగీత’
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం 'భైరవగీత'. నూతన దర్శకుడు టి.సిద్ధార్థ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు ధనుంజయ, ఇర్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్...
ఎన్నికల ముందు పవర్ స్టార్ సినిమా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్ని వదిలేసి ప్రస్తుతం జనసేన పార్టీని స్థాపించి పూర్తిగా రాజకీయాలకే అంకితమయ్యారు. ఇకపై పవన్ సినిమాలు చేసే అవకాశం ఉండదని ఇన్నాళ్లు అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ...
విజయ్ దేవరకొండ వినూత్న ప్రచారం..!
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం 'నోటా'. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ను పెట్టాడు విజయ్. రేపు (గురువారం) సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ విడుదల కాబోతున్న...
విజయ్ దేవరకొండతో మారుతి..!
టాలీవుడ్ లో సెన్సేషనల్ స్టార్‌గా ఎదుగుతున్న హీరో విజయ్ దేవరకొండ తో దర్శకుడు మారుతి ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ మారుతి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శైలజా రెడ్డి...
నాగ చైతన్య కోసం ఇద్దరు స్టార్ హీరోలు..!
అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు'. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అత్త శైలజా రెడ్డి పాత్రలో సినీయర్...
ధన్యవాదాలు ప్రియాంకా: సోనాలి
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చికిత్స క్రమంలో ఆమె జుట్టు పూర్తిగా ఊడిపోయింది. గుండుతో ఉన్న ఫొటోల్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్...
‘భారతీయుడు2’ లోనూ కమల్ ద్విపాత్రాభినయం..!
స్టార్ డైరెక్టర్ శంకర్, లోక నాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా 'భారతీయుడు2 '. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన భారతీయుడు సినిమాకు...
దర్శకుడు శంకర్‌కి హైకోర్టు జరిమానా..!
ప్రముఖ దర్శకుడు శంకర్‌కు చెన్నై హైకోర్టు షాక్ ఇచ్చింది. రూ.10 వేలు జరిమానా విధించింది. వివరాల్లోకెళితే రజనీకాంత్ హీరోగా శంకర్ 2010లో తెరకెక్కించిన చిత్రం ఎందిరన్. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ...
హిట్ దర్శకుడితో సాయి ధరమ్ తేజ్
యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ మెగా వారసుడిగా టాలీవుడ్‌కు పరిచయమైయ్యాడు. కెరీర్ ప్రారంభంలో పరవాలేదనిపించిన సాయి ధరమ్ తరువాత గాడి తప్పాడు. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం...
బాలీవుడ్ మూవీలో జగ్గుబాయ్ లుక్
టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్‌గా మారాడు . ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీకి...
వెంకటేష్.. దుల్కర్.. ఓ మల్టీస్టారర్..?
ప్రముఖ హీరో వెంకటేష్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కథానాయకులుగా ఓ మల్టీస్టారర్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. 'మహానటి' చిత్రంతో దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో జెమిని గణేశన్‌గా దుల్కర్...
నన్ను నమ్మండి.. ప్రతి ఒక్కరు నాకు సమానమే: నాని
తెలుగులో బిగ్‌బాస్ సీజన్- 2 రియాల్టీ షో తుది అంకానికి చేరుకుంది. ఈ షోకి హీరో నాని హోస్ట్ వ్యవహరిస్తున్నసంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తొలి నుంచి ఈ షో పై హైప్...
‘ఫసక్’ పై స్పందించిన మోహన్‌బాబు
టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఉన్న హీరోల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఎవరి డైలాగ్ డెలివరీ వారిది. అయితే, ఒక మామూలు డైలాగ్‌కు తనదైన మేనరిజం జోడించి దానికి పాపులారిటీ తీసుకొచ్చే నటుడు మాత్రం...
రవిశాస్త్రితో డేటింగ్ పై స్పందించిన నిమ్రత్ కౌర్
బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ టీమిండియా కోచ్ రవిశాస్త్రితో ప్రేమలో ఉన్నట్టు వచ్చిన వదంతులపై స్పందించింది. తమ ఇద్దరి మధ్యన ఎలాంటి సంబంధం లేదని స్పష్టతనిచ్చింది. ఈ మేరకు నిమ్రత్ కౌర్ ఓ...
పెళ్లి ఆడవారిని మరింత శక్తివంతంగా తయారుచేయాలి
చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించుకోవడమో లేకుంటే పూర్తిగా మానేయడమో చేస్తుంటారు. కానీ నటి సమంత మాత్రం అక్కినేని నాగ చైతన్యతో వివాహము తరవాత రెట్టించిన ఉత్సాహంతో సినిమాల్లో దూసుకుపోతున్నారు....
‘మా’ లో నిధుల దుర్వినియోగం వాస్తవమే: నరేశ్
సోమవారం 'మా' కార్యాలయంలో 'మా' జనరల్ సెక్రటరీ, సీనియర్ నటుడు నరేశ్. విలేకరులతో మాట్లాడారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై స్పందించారు. 'మా' లో నిధుల...
సెప్టెంబరు 6న ‘నోటా’ ట్రైలర్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'నోటా'. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రీన్ స్టూడియోస్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పిస్తున్న ఈ మూవీలో మెహరీన్ హీరోయిన్.
కాగా ఈ...
‘మా’ నిధులు దుర్వినియోగం పై స్పందించిన ‘మా’ అధ్యక్షుడు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మరో వివాదం తలెత్తింది. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో 'మా' నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు రావడం కలకలం రేపింది. దీనిపై స్పందించి 'మా' కార్యవర్గం ఈరోజు సమావేశమై చర్చించింది....
ఎన్టీఆర్ గారి సొంత నివాసంలో ‘ఎన్టీఆర్’ చిత్రీకరణ..!
క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా 'ఎన్టీఆర్' పేరుతో బయోపిక్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను నటుడు దగ్గుబాటి రానా పోషించనున్నాడు. ఈ విషయం...
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా పై సెలబ్రిటీస్ స్పందన!
యంగ్ హీరో రానా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సమర్పిస్తున్న 'కేరాఫ్ కంచరపాలెం'. ఈ సినిమాపై రోజు రోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వీకర్ అగస్థి...
కేరళకు ఎ.ఆర్. రెహమాన్ భారీ విరాళం..!
వరద భీభత్సానికి అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ఇప్పటికే చాలా మంది సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు, సామాన్యులు ముందుకు వచ్చి ధన, వస్తు రూపంలో సహాయ సహకారాలు అందించగా ఇంకా ముఖ్యమంత్రి...
ఎన్టీఆర్ బయోపిక్‌లో మోగాబ్రదర్ ..!
ఎన్టీఆర్ బయోపిక్‌లో రోజుకో పాత్ర ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఆయనతో సంబంధం ఉన్న అన్ని పాత్రలను చూపించే పయత్నం చేస్తున్నాడు...
శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు : పవన్
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సాధారణగా తనకు పుట్టినరోజు వేడుకలు జరిపే అలవాటు లేదని, అయితే తనపై అభిమానంతో రెండు...
అక్కినేని ఫ్యామిలి కోసం సుధీర్‌బాబు సినిమా వాయిదా..!
యంగ్ హీరో సుధీర్ బాబు సమ్మోహనం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్‌ఎస్ నాయుడు దర్శకత్వంలో 'నన్ను దోచుకుందువటే' తో...
పవన్‌కి చిరంజీవి శుభాకాంక్షలు
ఈరోజు సెప్టెంబర్ 2న ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా అభిమానులు, శ్రేయోభిలాషులు, సహా నటులు, రాజకీయ నాయకులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తుండగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి...
పవన్‌కి బర్త్ డే విషెష్ చెప్పిన సినీ నటులు
ఈ రోజు సెప్టెంబర్ 2 జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్ పుట్టినరోజు . ఈ సందర్భంగా పలువురు, సినీ ప్రముఖు, అభిమానుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
హ్యాపీ బర్త్‌డే కల్యాణ్...





